BREAKING
లారీల రాకపోకలపై నియంత్రణకు చర్యలు తీసుకోవాలి గుంతకల్లు డీఎస్పీకి ఎస్‌ఎఫ్‌ఐ వినతి గుర్రపు శ్రీనివాస్‌ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్‌ నాయకులు మీ కళ్లను ప్రేమించండి… కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోండి” కోవూరు మండలంలో పలువురు వైసీపీ నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. ప్రజా ఆస్తుల పరిరక్షణకు నంద్యాలలో "ప్రజా భిక్షాటన"-విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్షం నాయకులు డిఎస్ఆర్ హైస్కూల్ లో ఉపాధ్యాయులు ,విద్యా కమిటీ,పేరెంట్స్ తో మంత్రి నారాయణ ఆత్మీయ సమావేశం. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు. తాను పక్కా సెక్యులరిస్టును.. సైనికులే అసలైన రియల్ హీరోలు: ప్రముఖ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతుల స్వీకరణ 5,400 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపెందుకు ప్రభుత్వం కుట్ర. సైడ్ కాలువలు ధ్వంసం మాకేం పట్టదంటున్నట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బంది... ప్రముఖ నటుడు తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం.. ఘనంగా భజరప్ప స్మారక పురస్కార ప్రదానం మానవత్వం చాటిన త్రిపురాంతకం తహసిల్దార్ వాసుదేవరావు..... గుమ్మనూరు కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసిన పామిడి సీఐ పుష్పగుచ్ఛం అందజేసిన నూతన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మనోహర్

సైబర్ ముఠాలపై వేటు..

Select Suryaa Now
సైబర్ ముఠాలపై వేటు..

 

హైదరాబాద్:సైబర్ నేరగాళ్లకు మ్యూల్ (నకిలీ) బ్యాంక్ ఖాతాలను అందిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) భారీ ఆపరేషన్ చేపట్టింది. 6 రాష్ట్రాల్లో ఏకకాలంలో నిర్వహించిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో 18 మంది మహిళలతో సహా మొత్తం 101 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఈ విస్తృత తనిఖీలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా దాదాపు 1,172 సైబర్ కేసాల్లో ఈ ముఠా పాత్ర ఉన్నట్లు సైబర్ క్రైమ్ బ్యూరో గుర్తించింది. సైబర్ నేరగాళ్లకు నకిలీ కేవైసీ (KYC) వివరాలతో మ్యూల్ ఖాతాలు, డెబిట్ కార్డులు, పాస్‌బుక్కులను సమకూర్చడమే ఈ ముఠా ప్రధాన విధిగా తేలింది. పట్టుబడిన నిందితుల నుంచి భారీగా బ్యాంక్ ఖాతా పత్రాలు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్న పోలీసులు, వారిని ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించి దర్యాప్తును వేగవంతం చేశారు.