BREAKING
జ్ఞానాక్షి రాజరాజేశ్వరి వైభవం - బెంగళూరు (జ్ఞానప్రదాయిని రాజరాజేశ్వరి దివ్య చరిత్ర) చక్రయాత్ర - విజయదశమి దర్శనం - 10 రాజరాజేశ్వరీ దేవి - విజయానికి ప్రతీక (శమీ పూజ - పాలపిట్ట - దసరా అంతరార్థం) విజయవాడ నుంచి తిరుపతికి గ్రీన్ కారిడార్‌తో పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రికి గుండె చేరవేత ఎం ఎస్ సలీం భాష పేరును ఎఫ్ఐఆర్ నుండి తొలగించండి! విలేకరుల సమావేశంలో అంజుమాన్ కమిటీ సభ్యులు! పరిగి నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి నెల్సన్ దిలీప్‌కుమార్‌తో హృతిక్ రోషన్ క్రేజీ ప్రాజెక్ట్.. బాలీవుడ్‌లో సరికొత్త యాక్షన్ మేజిక్! బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవo: మర్రి మమతా రాజశేఖర్ రెడ్డి టాలీవుడ్ ఐకానిక్ మాస్ బ్లాక్‌బస్టర్ 'రౌడీ అల్లుడు'కు 35 ఏళ్ళు.. గీతా ఆర్ట్స్ ఘన వేడుకలు! సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపిన అమీనుద్ధీన్ ఏపీకి వర్షాలు, అల్పపీడన ముప్పు: శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎం. అరవింద్ కుమార్ యాదవ్ వైసీపీ మేయర్ అభ్యర్థి సి.రమేష్ విజయానికి కృషి చేద్దాం.. - సిపిఐ నాయకులు ఘనంగా...శ్రీ మైసమ్మ తల్లి తెప్పోత్సవం ఆన్‌లైన్ బెట్టింగ్ ఉచ్చులో పడి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సినీ నటి వైష్ణవి చైతన్య

బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవo: మర్రి మమతా రాజశేఖర్ రెడ్డి

Select Suryaa Now
బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవo:  మర్రి మమతా రాజశేఖర్ రెడ్డి

మల్కాజిగిరి, మేజర్ న్యూస్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మౌలాలి డివిజన్‌ పరిధిలోని భరత్ నగర్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకకు మల్కాజి గిరి ఎమ్మెల్యే సతీమణి మర్రి మమతా రాజ శేఖర్ రెడ్డి  ముఖ్య అతిథిగా హజరై  స్థానిక మహిశలతో కలిసి పండుగ సంబరాల్లో  భాగస్వాములైనారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు, మన సంస్కృతి సంప్రదాయాల ప్రతీక అన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ పండుగను ప్రజలందరూ ఆనందోత్సా హాలతో, ఐకమత్యంతో జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. మహిళలు పెద్ద సంఖ్య లో పాల్గొని బతుకమ్మలను అలంకరించి, సంప్రదాయ పాటలు పాడుతూ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ వేడుకలో బీఆర్ ఎస్ నాయకులు అమీనుద్ధీన్, గౌలీకర్ శైలేంధర్, గౌలీకర్ దినేష్, గౌలీకర్ జానకీ, గౌలీకర్ పావనీ, గౌలీకర్ షాలినీ, స్థానిక మహిళలు  అధిక సంఖ్యలో పాల్గొన్నారు