BREAKING
అమెరికా సుప్రీంకోర్టులో దివంగత బేస్‌బాల్ దిగ్గజం రాబర్టో క్లెమెంట్ కుటుంబానికి చుక్కెదురు డైమండ్ దిగ్గజం డీ బీర్స్‌లో వాటాను 30 శాతానికి పెంచుకోనున్న బోత్వానా మైత్రీ మూవీ మేకర్స్ ‘DNK’ ట్రైలర్ విడుదల: ఫుల్ ఆన్‌లైన్ బెట్టింగ్ మానియాతో నవ్వులు పూయిస్తున్న ఎంటర్‌టైనర్ అమెజాన్ అడవుల పరిరక్షణకు భారీ ఆర్థిక సాయం మెడికల్ షాప్ లో తనిఖీ చేసిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కూటమిపై ప్రజల విశ్వాసానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనం గ్రామ పంచాయతీల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం కావాలి : ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ చిలీ కోడెల్కో సంస్థలో ప్రైవేట్ భాగస్వామ్యం తప్పనిసరి పొలిమేర 3 నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా 'విరావి' ఫస్ట్ లుక్ గ్లింప్స్ విడుదల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో మార్కెట్ పతనం అతిశయోక్తి, నియంత్రణ భయాలు అనవసరం అమెరికన్ హెల్త్‌కేర్ రంగంలో భారీ ఒప్పందం విద్యార్థులు చదువుకుంటే నీ భవిష్యత్తులో బంగారు భవిష్యత్తు పీఎన్‌సీ బ్యాంక్...కాయిన్‌బేస్‌తో భాగస్వామ్యంతో స్టేబుల్‌కాయిన్ చెల్లింపుల ప్రక్రియ ప్రారంభం రష్యాలో శాంతి చర్చల సంకల్పం కనిపించడం లేదు తొలిసారి జెడ్పీటీసీగా గెలిచి తెర్లాం టీడీపీ కార్యాలయంలో అడుగుపెట్టిన సిరి సహస్ర అమెరికా రక్షణ శాఖ జాబితా నుంచి చైనా బయోటెక్ దిగ్గజం 'వుక్సీ యాప్‌టెక్' తొలగింపు

వృద్ధులకు అన్నదానం

Select Suryaa Now
వృద్ధులకు అన్నదానం

ఇంకొల్లు, మేజర్‌న్యూస్‌ :
ఇంకొల్లులోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్ధానం ఆవరణలో ప్రతి సోమవారం 25 మంది వృద్ధులకు అన్నదానం చేస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు మచ్చా నాగేశ్వరరావు తెలిపారు. ఇంకొల్లుకు చెందిన గుళ్ళాపల్లి వేషబ్రహ్మాచారి, సుబ్బాయమ్మ దంపతుల జ్ఞాపకార్ధం గుళ్ళాపల్లి వెంకటేశ్వర్లు, అనసూర్యమ్మ దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. దాతల సహకారంతో ప్రతి సోమవారం అన్నదానం చేస్తున్నామని నాగేశ్వరరావు వివరించారు.  
సూర్య రిపోర్టర్‌ : షేక్‌ జానిభాష, ఇంకొల్లు.