BREAKING
తెలంగాణ బీజేపీ నూతన సంఘటన మంత్రికి సరిహద్దుల్లో ఘన స్వాగతం. రజినీకాంత్ సినిమాతో క్లాష్‌కు చెక్.. కొత్త తేదీని ప్రకటించిన మమ్ముట్టి, ధనుష్ ‘ఓం’ చిత్ర యూనిట్ పరిశుభ్రతతోనే ఆరోగ్యం.. ఉత్పాదకతకు బాట - స్పెషల్ క్యాంపెయిన్‌–6లో జీఎం ఎన్‌. రాధాకృష్ణ పిలుపు వేరుశనగ విత్తనాల పంపిణీ చేసిన పోలీసు సిబ్బంది సంక్షేమమే ధ్యేయం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ప్రతి పల్లెలో ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు. బీసీలకు రాజ్యాధికారం టీడీపీతోనే సాధ్యం కేవలం పది నిమిషాల్లోనే ఫౌజీ అవకాశం వచ్చింది.. ప్రభాస్ తొలి చూపుపై జితిన్ గులాటి ఆసక్తికర వ్యాఖ్యలు మల్బరి మొక్కల పెంపకం పై అవగాహన. చికెన్‌ వ్యర్థాల తరలింపుపై చర్యలు తీసుకోవాలి మన్నారపు సిద్దేశ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జడ్పీ హైస్కూల్ విద్యా కమిటీ సభ్యులు పారిజాతగిరిలో పవిత్రోత్సవాలు ప్రారంభం సేవా సంకల్ప్ అభియాన్‌లో ఉచిత క్యాన్సర్ పరీక్షలు దృశ్యం 3 సినిమాపై ప్రశంసల జల్లు కురిపించిన కరణ్ జోహార్.. అజయ్ దేవగన్, జైదీప్ అహ్లావత్ నటన అద్భుతం మద్దిలో విశేష పూజలు

వందేభారత్ శిబిరానికి నలుగురు వాలంటీర్ల ఎంపిక

Select Suryaa Now
వందేభారత్ శిబిరానికి నలుగురు వాలంటీర్ల ఎంపిక

( మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్)

ప్రభుత్వ కళాశాల (స్వయం) ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగానికి చెందిన నలుగురు వాలంటీర్లు పుదుచ్చేరిలో ఈ నెల 6 నుంచి వారం రోజుల పాటు నిర్వహించనున్న వందేభారత్ శిబిరానికి ఎంపికయ్యారు. చందన, మహేశ్వరి, వికాస్, కల్యాణ్ ఎంపిక కావడం పట్ల కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.
వికసిత భారత్ కార్యక్రమాల నిర్వహణపై యువతకు శిక్షణ ఇవ్వడం శిబిరం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానాచార్యులు డా. పద్మశ్రీ, ఉప ప్రధానాచార్యులు శ్రీరాములు, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారులు డా. నాగభూషణ, డా. బృంద, డా. సుగప్ప, డా. గోపాల్, శ్రీనివాసులు, డా. చాముండేశ్వరి వాలంటీర్లకు శుభాకాంక్షలు తెలిపారు.