BREAKING
మట్టి తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు మెగాస్టార్, విక్టరీ వెంకటేష్‌లతో చిందేసిన ఈ భామ ఎవరో తెలుసా.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సుందరి 97 కేజీల విభాగంలో కాంస్యం గెలుచుకున్న దీపక్ పునియా పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతలను తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* ఓటీటీలోకి వస్తోన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. పరిణీతి చోప్రా ‘రిపోర్టింగ్ లైవ్’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే? ఆసియా క్రీడల్లో అద్భుత ప్రదర్శన చంద్రబాబు ప్రభుత్వానికి రైతులపై కపట ప్రేమ,,ప్రీమియం కట్టించుకొని కరువు మండలాలను ఎందుకు గుర్తించలేదు  .. వైకాపా ఇన్చార్జి రాజీవ్ రెడ్డి  మర్పల్లిలో గంజాయి కలకలం.. అనంతగిరి ఘాట్ రోడ్డు బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు, కాట శ్రీనివాస్ గౌడ్. దేశ రాజధానిలో తీవ్ర ఉద్రిక్తత...జెన్-జీ ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పుట్టినరోజున హీరోయిన్‌కు ఊహించని షాక్.. అభిమాని అతి ప్రవర్తనపై నెటిజన్ల ఫైర్ పల్లెల్లో ఇక మెరుగైన వైద్యం ఏపీని టెక్నాలజీ హబ్‌గా మార్చడమే లక్ష్యం ఇది కలలో కూడా ఊహించలేదు: డొరొతీ సినిమాపై హీరోయిన్ కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

బీసీలకు రాజ్యాధికారం టీడీపీతోనే సాధ్యం

Select Suryaa Now
బీసీలకు రాజ్యాధికారం టీడీపీతోనే సాధ్యం

ఉదయగిరి, మేజర్ న్యూస్ :  బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని జడ్పీ మాజీ చైర్మన్ పొన్నెబోయిన చెంచలబాబుయాదవ్ శ నివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే ఓర్చుకోలేని వైసీపీ హైకోర్టుకు వెళ్లిందన్నారు. అయినప్పటికీ రాష్ట్ర మ ఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 34 శాతం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లి అమలుకు కృషి చేస్తామని చెప్పడం హర్షణీయమన్నారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్వాహకం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 16,800 మంది బడుగు, బలహీనవర్గాల వారు ప్రజాప్రతినిధులు కాకుండాపోయారన్నారు. టీడీపీకి వెన్నుముక బీసీలేనని, రిజర్వేషన్ల అమల్లో కూటమి ప్రభు త్వం తప్పకుండా విజయవంతం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.