BREAKING
రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఆర్షిత రేచల్ ఎంపిక 2030 నాటికి భారతీయ పర్యాటకుల బసను రెట్టింపు చేయడమే లక్ష్యం: జర్మనీ పర్యాటక బోర్డు కీలక ప్రకటన తీరంలో పుట్టగొడుగుల్లా దుకాణాలు* నగర అభివృద్ధికి పునాదులు వేసిన మహానుభావుడు స్వర్గీయ మాజీ శాసనసభ్యులు పునుగుపాటి రూ.54 లక్షల రైస్‌మిల్లు బిల్లులపై రగడ యుద్ధ విమానాల కొరతపై వైమానిక దళ చీఫ్ ఆందోళన సమాజాభివృద్ధికి కృషి చేయాలి. సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం $10.5 బిలియన్ల విమానాల కాంట్రాక్ట్ దక్కితే భారత్‌లో భారీగా తయారీ విస్తరణ : లాక్‌హీడ్ మార్టిన్ కీలక ప్రకటన వైసీపీ హయాంలో ప్రాజెక్టులకు బ్రేకులు..కూటమి పాలనలో పరుగులు నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న హోం మంత్రి అనిత కుటుంబ నాటుసారా స్వాధీనం ఇద్దరు అరెస్ట్.. వాహనాలు సీజ్ క్యాన్సర్ ఔషధాల కుంభకోణం.. ఆరోగ్యవంతమైన సమాజంలో వైద్యులు భాగం కావాలి ఎగుమతులు, హై-ఎండ్ తయారీ రంగానికి ఊతం

మన్నారపు సిద్దేశ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జడ్పీ హైస్కూల్ విద్యా కమిటీ సభ్యులు

Select Suryaa Now
మన్నారపు సిద్దేశ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన  జడ్పీ హైస్కూల్ విద్యా కమిటీ సభ్యులు

సైదాపురం మండలం మేజర్ న్యూస్ :  సైదాపురం మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ విద్యా కమిటీ చైర్మన్ కుంచం అనంతయ్య, వైస్ చైర్మన్, కమిటీ సభ్యులు వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షులు మన్నారపు రవికుమార్ యాదవ్ తనయుడు మన్నారపు సిద్దేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జడ్పీ హైస్కూల్‌లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు తదితర అంశాలపై మన్నారపు సిద్దేశ్ విద్యా కమిటీ చైర్మన్ కుంచం అనంతయ్య, వైస్ చైర్మన్, కమిటీ సభ్యులతో ఆయన చర్చించారు. పాఠశాల అభివృద్ధికి అందరూ సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.  అనంతరం విద్యా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులను మన్నారపు సిద్దేశ్ పూలగుచ్ఛాలతో అభినందించి శుభాకాంక్షలు తెలిపారు