BREAKING
పామూరు పంచాయతీకి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు అడవిలో తలలేని శవం.. ఊహించని ట్విస్టులతో ఓటీటీలో ట్రెండ్ అవుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మట్టి తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు మెగాస్టార్, విక్టరీ వెంకటేష్‌లతో చిందేసిన ఈ భామ ఎవరో తెలుసా.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సుందరి 97 కేజీల విభాగంలో కాంస్యం గెలుచుకున్న దీపక్ పునియా పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతలను తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* ఓటీటీలోకి వస్తోన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. పరిణీతి చోప్రా ‘రిపోర్టింగ్ లైవ్’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే? ఆసియా క్రీడల్లో అద్భుత ప్రదర్శన చంద్రబాబు ప్రభుత్వానికి రైతులపై కపట ప్రేమ,,ప్రీమియం కట్టించుకొని కరువు మండలాలను ఎందుకు గుర్తించలేదు  .. వైకాపా ఇన్చార్జి రాజీవ్ రెడ్డి  మర్పల్లిలో గంజాయి కలకలం.. అనంతగిరి ఘాట్ రోడ్డు బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు, కాట శ్రీనివాస్ గౌడ్. దేశ రాజధానిలో తీవ్ర ఉద్రిక్తత...జెన్-జీ ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పుట్టినరోజున హీరోయిన్‌కు ఊహించని షాక్.. అభిమాని అతి ప్రవర్తనపై నెటిజన్ల ఫైర్ పల్లెల్లో ఇక మెరుగైన వైద్యం

చికెన్‌ వ్యర్థాల తరలింపుపై చర్యలు తీసుకోవాలి

Select Suryaa Now
చికెన్‌ వ్యర్థాల తరలింపుపై చర్యలు తీసుకోవాలి

వెంకటాచలం మేజర్ న్యూస్   :   మండల పరిధిలో చికెన్‌ వ్యర్థాలను తరలిస్తున్న వాహనాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నిత్యం నాలుగైదు బొలెరో పికప్‌ వాహనాల్లో చికెన్‌ వ్యర్థాలను తరలిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. టోల్‌ప్లాజా వద్ద ఏపీ 39 టీ జెడ్ 5550 నంబర్‌ గల బొలెరో పికప్‌ వాన్‌ నిలిచి ఉండగా,  సుమారు 2500 కేజీ ల వ్యర్థాల తరలింపుపై ప్రశ్నించిన ఓ జర్నలిస్టుకు, వాహన నిర్వాహకులకు మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా జర్నలిస్టును ఉద్దేశించి బెదిరింపు వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
చికెన్‌ వ్యర్థాలను తరలించి చేపల మేతగా వినియోగిస్తున్నారనే అంశంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై గతంలో పలుమార్లు అధికారులకు సమాచారం అందించినప్పటికీ చర్యలు తీసుకోలేదని స్థానికులు పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వ్యర్థాల తరలింపుపై విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.