BREAKING
గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలు* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభకు వేదిక బాలల దినోత్సవం నిత్యావసర వస్తువుల ధరలు, నిల్వలు, సరఫరాపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు వాకథాన్, ఉచిత మధుమేహ పాద పరీక్ష శిబిరం జెండా ఊపి ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గ్రంథాలయంలో బాలల దినోత్సవ వేడుకలు! నూతన పింఛన్ల పత్రాల పంపిణీ చేసిన సర్పంచులు పేద విద్యార్థులకు పలకలు ,పుస్తకాలు పంపిణీ పేద విద్యార్థులకు పలకలు ,పుస్తకాలు పంపిణీ ప్రముఖ సీనియర్ నటుడు, దర్శక నిర్మాత గిరిబాబు మరణం విచారకరం హైవేపై మృత్యుపాశంలా మారిన మరమ్మతు వాహనం 20 రోజులుగా పట్టించుకోని అధికారులు ఘనంగా నూతన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం గ్రామ పంచాయతీల రెండవ సాధారణ ఎన్నికల పోలింగ్ సమయంలో ఓటర్ల ఎడమ చేతి చిటికెన వేలికి చెరగని సిరా వేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* జనజాతీయ గౌరవ్ దివస్ వేడుకలకు సర్వం సిద్ధం పంటల పరిశీలన.. రైతులకు శాస్త్రవేత్తల సూచనలు! కొమరోలులో కృషోన్నతి యోజన కార్యక్రమం పరిశ్రమలు, ప్రకృతి సందర్శనలతో విద్యార్థులకు విజ్ఞాన యాత్ర

వందవాగిలిలో బాలల హక్కుల వారోత్సవ కార్యక్రమం

Select Suryaa Now
వందవాగిలిలో బాలల హక్కుల వారోత్సవ కార్యక్రమం

వందవాగిలిలో బాలల హక్కుల వారోత్సవ కార్యక్రమం 
హొళగుంద, సూర్య ప్రతినిధి:
కర్నూలు జిల్లా హొళగుంద మండలం వందవాగలి గ్రామంలో శనివారం ఎం వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవ వేడుకలు కారకం ఘనంగా నిర్వహించారు.ఎంవి ఫౌండేషన్ మండల కోఆర్డినేటర్ సేవా నాయక్ మాట్లాడుతూ.ఈ సందర్భంగా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని, బాల్యవివాహాలను పూర్తిగా వ్యతిరేకించాలని, ప్రతి బాలబాలికకు విద్య, సమాన హక్కులు, రక్షణ కల్పించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
బాలల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు కబడ్డీ, ఖోఖో, మ్యూజికల్ చైర్, డ్రాయింగ్ పోటీలు, ఉపన్యాస పోటీలు నిర్వహించారు.విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఈ పోటీల నిర్వహణకు దాతలుగా సత్యనారాయణ, మాజీ సర్పంచ్ శేషప్ప, మాజీ ఎంపీటీసీ నాగప్పలు సహకారం అందించారు.
ఈ కార్యక్రమానికి విజయ్, రెమిడియల్ టీచర్ సుష్మ, గ్రామ పెద్దలు, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.కార్యక్రమం చివరిలో ఆటల పోటీలకు సహకరించిన దాతలను శాలువాలతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
టి.ఉమాపతి, సూర్య ప్రతినిధి కర్నూలు జిల్లా