విరిగిన చింతచెట్టు కొమ్మ. ట్రాఫిక్ అంతరాయం.
సూర్య న్యూస్ ముండ్లమూరు.
అద్దంకి దర్శి ఆర్ &బి రోడ్ లో ఉల్లగల్లు సమీపంలో చింత చెట్టు కొమ్మ విరిగి రోడ్డుపై పడింది. ఉల్లగల్లు రెడ్డి నగర్ మధ్యలో రోడ్డు పక్కన గల చింత చెట్టు కొమ్మవిరిగి రోడ్డుపై పడటంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఉల్లగల్లు గ్రామ సచివాలయం సర్వేయర్ శ్రీనివాసరావు చెట్టుకొమ్మను పక్కకు తొలగించారు. ఒకవైపు నుండి వాహనాల వెళుతున్నాయి.