BREAKING
పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి జిన్నారం సీఐ నాగార్జున గౌడ్ 35వ వార్డులో ఉత్కంఠకు తెర.. రీ కౌంటింగ్‌లో జనసేన అభ్యర్థి విజయం.!.. రైతులకు మద్దతు ధర అందేలా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి : కలెక్టర్ 30 ట్రిలియన్ యూరోల నిధుల కొరత ఏర్పడుతుందని హెచ్చరించిన నివేదిక ఇంటెసా సానిపాల్డో ప్రకటన.. మోంటె డి పాశ్చి ఒప్పందం కొలిక్కి వచ్చాక మెడియోబంకాపై బైఅవుట్ ఆఫర్ ఫేక్ జాబ్ ఇంటర్వ్యూల ద్వారా బైనాన్స్ హ్యాకింగ్..డిజిటల్ వాలెట్లపై సైబర్ నేరగాళ్ల పంజా అమెరికా ఎన్నికల కేసుల్లో ట్రంప్ యంత్రాంగానికి ఎదురుదెబ్బ కమ్యూనిస్ట్ పాలనలో సీక్రెట్ పోలీసుల ఒత్తిడి..రిక్రూట్‌మెంట్‌ను తిరస్కరించిన హంగేరి మాజీ ప్రధాని ఓర్బన్ కేసీఆర్ ను కలిసిన బీఆర్ఎస్ నేతలు కంబదూర్ వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో రోడ్ షో. బ్రిటన్-ఈయూ యువత చలనశీలత ఒప్పందం ఎమ్మిగనూరు మున్సిపల్ కూటమి కైవాసం పకడ్బందీగా భూముల రీ సర్వే.. -కలెక్టర్ హైమావతి -వీరపూర్ లో భూ రీ సర్వే పరిశీలించి కలెక్టర్ డీఎస్పీ చేతుల మీదుగా భీమా చెక్కుల పంపిణీ చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి : కలెక్టర్

సాయి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలోడ్రంక్ అండ్ డ్రైవ్ పై ఉక్కు పాదం-ఇద్దరికీ జైలు ముగ్గురికి జరిమానా

Select Suryaa Now
సాయి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలోడ్రంక్ అండ్ డ్రైవ్ పై ఉక్కు పాదం-ఇద్దరికీ జైలు ముగ్గురికి జరిమానా

సూర్య అశ్వరావుపేట,మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని అశ్వారావుపేట పోలీసులు మరోసారి నిరూపించారు.అశ్వారావుపేట పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఐదుగురు వ్యక్తులను దమ్మపేట కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన దమ్మపేట కోర్టు జడ్జ్ భవాని తీర్పు ఇచ్చారు.ముగ్గురు వ్యక్తులకు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున జరిమానా, మరో ఇద్దరు వ్యక్తులకు ఒక్కొక్కరికి రెండు రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.ఈ సందర్భంగా అశ్వారావుపేట పోలీసులు మండల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ.. ఏ ఒక్కరూ మద్యం సేవించి వాహనం నడపవద్దని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి తాగి వాహనం నడిపితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు పోతున్నాయని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి, కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని బాధ్యతగా వ్యవహరించాలని పోలీసులు కోరారు.

సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట