BREAKING
పకడ్బందీగా భూముల రీ సర్వే… -కలెక్టర్ హైమావతి -వీరపూర్ లో భూ రీసర్వే పరిశీలించిన కలెక్టర్.. 19గ్రామాల్లో పోటీచేసే అభ్యర్థులు హారహోరి ప్రచారాలతో పండుగ వాతావరం అనంతవరం గ్రామంలో కమలం హోరు వివాదాలకు చెక్ పెడతాను: ఇకపై మాట్లాడే విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటానన్న సాయి పల్లవి పద్మనాభంలో కూటమి జైత్రయాత్ర బోని లో పసుపు జాతర.. తాట్రాజు అప్పారావు భారీ ర్యాలీకి బ్రహ్మరథం ఆర్థిక సహాయం ఓటీటీని షేక్ చేస్తున్న మనోజ్ బాజ్ పాయ్ క్రైమ్ థ్రిల్లర్ గజబ్ రాత్: నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్ రాజయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం పలమనేరు మున్సిపాలిటీపై టీడీపీ జెండా చైర్మన్‌గా రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి గౌడ్ విజయం జై భీమ్ మరువలేని నటి లిజోమోల్ జోస్: బత్తా చిత్రంతో మరోసారి భావోద్వేగాలతో కట్టిపడేస్తున్న టాలెంటెడ్ నటి తీవ్ర తుపానుగా ‘మురసు’ బీభత్సం: రేపూ ఏపీలో కొనసాగనున్న భారీ వర్షాలు! ఇన్నోవేషన్ పవర్‌హౌస్‌గా భారత్: 38వ స్థానానికి చేరిక అనిల్ అంబానీ గ్రూప్‌కు చెందిన రూ.510 కోట్ల ఆస్తుల అటాచ్ అన్వేషణ గోడపత్రిక ఆవిష్కరణ

35వ వార్డులో ఉత్కంఠకు తెర.. రీ కౌంటింగ్‌లో జనసేన అభ్యర్థి విజయం.!..

Select Suryaa Now
35వ వార్డులో ఉత్కంఠకు తెర..   రీ కౌంటింగ్‌లో జనసేన అభ్యర్థి విజయం.!..

అమలాపురం మేజర్ న్యూస్ మున్సిపల్ ఎన్నికల్లో 35వ వార్డుకు సంబంధించి రీ కౌంటింగ్ అనంతరం ఉత్కంఠకు తెరపడింది. జనసేన అభ్యర్థి కొప్పిశెట్టి క్రాంతి కుమారి 2 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు.ఈ విజయంతో అమలాపురం మున్సిపాలిటీలో జనసేన పార్టీ పోటీ చేసిన 11 వార్డుల్లోనూ విజయం సాధించి 100 శాతం స్ట్రైక్ రేట్ నమోదు చేసింది.