BREAKING
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ. ఉప్పరాపల్లిలో జోరుగా వైసీపీ ప్రచారం! ఎస్.రాయవరం మండలంలో హోరెత్తిన కూటమి ర్యాలీ! స్థానిక ఎన్నికల సిబ్బందికి 6 న ఓడీ సౌకర్యం కల్పించండి! బాణాసంచా విక్రయాలకు ముగ్గురు వ్యాపారులకు మాత్రమే అనుమతి ప్లాస్టిక్ సంచులు వద్దు.. కాగితపు సంచులు ముద్దు! ఎస్.రాయవరంలో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు! పోలింగ్ బూత్ లో మొబైల్ ఫోన్ నిషేధం పలమనేరు మున్సిపల్ చైర్మన్‌గా రాజ్యలక్ష్మి ఘన విజయం 3475 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గెలుపు నర్సీపట్నంలో టీడీపీ విజయోత్సవ ర్యాలీ నర్సీపట్నం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా చింతకాయల పద్మావతి ఘన విజయం మాకవరపాలెంలో టీడీపీ శ్రేణుల సంబరాలు ఐపీఎల్ 2027లో సంచలన ట్రేడింగ్: పంజాబ్ కింగ్స్‌లోకి హార్దిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్‌కు అర్ష్‌దీప్ సింగ్ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది 17,415 ఎన్ హెచ్ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాల్సిందే!

అన్వేషణ గోడపత్రిక ఆవిష్కరణ

Select Suryaa Now
అన్వేషణ గోడపత్రిక ఆవిష్కరణ

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఎస్వీయూ డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ వెల్ఫేర్, కల్చరల్ అఫైర్స్ ఆధ్వర్యంలో రెండు రోజులు పాటు జరిగే అన్వేషణ- 2026 కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను విసి ప్రభుత్వ తాటా నర్సింగరావు ఆవిష్కరించారు. ఇందులో విద్యార్థులు సృజనాత్మకత, నాయకత్వం, సున్నితత్వ  వ్యవహారాలు నిర్వహణ తదితర అంశాలపై ఈ అన్వేషణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఆచార్య మురళీధర్,  కోఆర్డినేటర్స్ డాక్టర్ పత్తిపాటి వివేక్, డా.కళ్యాణ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్ధిని విద్యార్థులు ఈ సదా అవకాశాన్ని వినియోగించుకుని సృజనాత్మకతను, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ఎన్.సి. రాయుడు, రిజిస్ట్రార్ ఆచార్య భూపతి నాయుడు పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్