BREAKING
పదధ్వని బంతుల్లోనే అర్ధశతకం బాది చరిత్ర సృష్టించిన ప్రేమ రావత్: మహిళా క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు వంట నూనెను మళ్లీ మళ్లీ మరగబెట్టి వాడుతున్నారా: ఆరోగ్యానికి పొంచి ఉన్న తీవ్రమైన ప్రమాదాలు ఇవే జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్‌గా గెలుపొందిన శ్రీమతి నరేంద్రుల వినీత విజయోత్సవ ర్యాలీ క్యాప్సికమ్‌లో దాగున్న అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు: ఏ రంగు క్యాప్సికమ్ ఆరోగ్యానికి మరింత మంచిది ఇండియా పాక్ మ్యాచ్ క్రేజ్ మామూలుగా లేదుగా: వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్ల కోసం కోట్లలో రిక్వెస్టులు భువనేశ్వర్ కుమార్ అంతర్జాతీయ కెప్టెన్సీ చాప్టర్ ముగిసినట్లే: సీనియర్ స్పిన్నర్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మరియు అసలు నిజాలు బ్రోకలీని సూపర్‌ఫుడ్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా: ఆరోగ్యానికి ఇది అందించే అద్భుత ప్రయోజనాలు ఇవే బిగ్‌బాస్ ఇంట్లో హీటెక్కిన 9వ వారం నామినేషన్లు: వంశీ వర్సెస్ ముకేష్ మధ్య తీవ్ర వాగ్వాదం పెళ్లి చూపులు సినిమాపై తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు: ఆ రొమాంటిక్ సీన్లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ బాక్సాఫీస్ వద్ద జైలర్ 2 భారీ పతనం: రజనీకాంత్ చిత్రానికి బిగ్‌ షాక్.. వసూళ్లలో భారీ తగ్గుదల నకిరేకల్ పోలీస్ స్టేషన్‌లో సీజ్ చేసిన బైకులు మాయం? పోలీస్ శాఖలో కలకలం.. కానిస్టేబుల్ సైదులుపై తీవ్ర ఆరోపణలు! రోజూ వెజిటబుల్ సూప్ తాగితే శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే ప్రాంగణ ఎంపికలలో 41 మందికి ఉద్యోగాలు విద్యార్థుల సంక్షేమానికి కృషి... -సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్

పోలింగ్ బూత్ లో మొబైల్ ఫోన్ నిషేధం

Select Suryaa Now
పోలింగ్ బూత్ లో మొబైల్ ఫోన్ నిషేధం

 

రిటర్నింగ్ అధికారి మురళి


రావికమతం నవంబర్ 3  మేజర్ న్యూస్ :  ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి  పోలింగ్ బూత్ లో  మొబైల్ ఫోన్ నిషేధం అమలులో ఉందని మండల రిటర్నింగ్ అధికారి కే మురళి మంగళవారం తెలిపారు.  పోలింగ్ సిబ్బంది, ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లు  మొబైల్ ఫోన్ తో పోలింగ్ బూత్ లోకి ప్రవేశించరాదని తెలిపారు. మొబైల్ ఫోన్ తో ఎట్టి పరిస్థితిలోనూ పోలింగ్ కేంద్రంలోకి అనుమతించమని  తెలిపారు. ఎలక్షన్ పాస్ ఉన్న జర్నలిస్టు ప్రతినిధులు కు పోలింగ్ బూత్ లోకి మొబైల్ ఫోన్ అనుమతి ఇస్తామన్నారు అయితే ఓటర్లు ఓటు వేసే సీక్రెట్ ఫోటోలు మాత్రం తీయకూడదని వివరించారు. పోలింగ్ బూత్ పిఓ ఒక్కరికే  పోలింగ్ బూత్ లో మొబైల్ ఫోను ఉపయోగించడానికి అనుమతి ఉందన్నారు.