BREAKING
పదధ్వని బంతుల్లోనే అర్ధశతకం బాది చరిత్ర సృష్టించిన ప్రేమ రావత్: మహిళా క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు వంట నూనెను మళ్లీ మళ్లీ మరగబెట్టి వాడుతున్నారా: ఆరోగ్యానికి పొంచి ఉన్న తీవ్రమైన ప్రమాదాలు ఇవే జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్‌గా గెలుపొందిన శ్రీమతి నరేంద్రుల వినీత విజయోత్సవ ర్యాలీ క్యాప్సికమ్‌లో దాగున్న అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు: ఏ రంగు క్యాప్సికమ్ ఆరోగ్యానికి మరింత మంచిది ఇండియా పాక్ మ్యాచ్ క్రేజ్ మామూలుగా లేదుగా: వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్ల కోసం కోట్లలో రిక్వెస్టులు భువనేశ్వర్ కుమార్ అంతర్జాతీయ కెప్టెన్సీ చాప్టర్ ముగిసినట్లే: సీనియర్ స్పిన్నర్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మరియు అసలు నిజాలు బ్రోకలీని సూపర్‌ఫుడ్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా: ఆరోగ్యానికి ఇది అందించే అద్భుత ప్రయోజనాలు ఇవే బిగ్‌బాస్ ఇంట్లో హీటెక్కిన 9వ వారం నామినేషన్లు: వంశీ వర్సెస్ ముకేష్ మధ్య తీవ్ర వాగ్వాదం పెళ్లి చూపులు సినిమాపై తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు: ఆ రొమాంటిక్ సీన్లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ బాక్సాఫీస్ వద్ద జైలర్ 2 భారీ పతనం: రజనీకాంత్ చిత్రానికి బిగ్‌ షాక్.. వసూళ్లలో భారీ తగ్గుదల నకిరేకల్ పోలీస్ స్టేషన్‌లో సీజ్ చేసిన బైకులు మాయం? పోలీస్ శాఖలో కలకలం.. కానిస్టేబుల్ సైదులుపై తీవ్ర ఆరోపణలు! రోజూ వెజిటబుల్ సూప్ తాగితే శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే ప్రాంగణ ఎంపికలలో 41 మందికి ఉద్యోగాలు విద్యార్థుల సంక్షేమానికి కృషి... -సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్

నర్సీపట్నంలో టీడీపీ విజయోత్సవ ర్యాలీ

Select Suryaa Now
నర్సీపట్నంలో టీడీపీ విజయోత్సవ ర్యాలీ


నర్సీపట్నం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన స్పీకర్ కుటుంబం 
ఈ విజయాన్ని చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ బిజెపి నాయకులకు అంకితం
రాజ్యసభ ఎంపీ చింతకాయల విజయ్ రాజ్యసభ ఎంపీ చింతకాయల విజయ్
నర్సీపట్నం నవంబర్ 3 మేజర్ న్యూస్ 
నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో మంగళవారం సాయంత్రం పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాజ్యసభ ఎంపీ చింతకాయల విజయ్ పాల్గొన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు నివాసం నుంచి పెద్ద బొడ్డేపల్లి సెంటర్ వరకు సాగిన ర్యాలీలో టీడీపీ శ్రేణులతో కలిసి ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు. డప్పు వాయిద్యాలు, బాణసంచా కాల్పుల మధ్య కార్య కర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చింతకాయల పద్మావతిని పట్టణ ప్రజల ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు స్పీకర్ కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ చింతకాయల విజయ్త మాట్లాడుతూ ఈ విజయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వానికి అంకితం చేస్తున్నామని ఎంపీ విజయ్ అన్నారు. నారా లోకేష్ ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇవ్వగా దానికి అనుగుణంగా పనిచేశామని ఎంతటి విజయానికి కారణం నారా లోకేష్ అని ఆయన అన్నారు చైర్ పర్సన్ గా చింతకాయల పద్మావతిని కౌన్సిలర్లను గెలిపించి ఇంతటి ఘనవిజయాన్ని అందించిన పట్టణ ప్రజలకు ప్రత్యేకంగా పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు