BREAKING
బహ్రెయిన్ వైమానిక స్థావరంపై దాడి ప్రచారం నిరాధారం.. నిర్మల్ నుండి అరుణాచలం ప్రత్యేకయాత్ర బస్సు సౌకర్యం . డి ఎం పండరి. : పాలకుర్తిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం చందుకు 52వ వార్డు కార్పొరేటర్‌గా అవకాశం.. ఎమ్మెల్యే గురజాలకు షణ్ముగం కుటుంబం కృతజ్ఞతలు. కిష్టాపూర్ లో క్రషర్ ను వెంటనే మూసివేయాలి : హేమ సుదర్శన్ శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా ఇంగ్లీష్ గ్రామర్ ఎక్స్‌పో అండమాన్ సాంస్కృతిక వేదికపై మెరిసిన దివిసీమ చిన్నారి శివతాండవ నృత్యంతో సరయుకు రజత పతకం అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డుకు లాలాపేట పోలీసుల ఘన నివాళి కారును ఢీకొన్న బైక్..యువకుడికి గాయాలు సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి ఎమ్మెల్యే గౌరు చరిత సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి 50 కుటుంబాలు శంభీపూర్‌లో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ పేద విద్యార్థులకు సాయం అభినందనీయం అక్వాన్ తుపాను నష్టాన్ని తగ్గించడానికి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

వింజమూరు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ముంతా కరీమా నామినేషన్

Select Suryaa Now
వింజమూరు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ముంతా కరీమా నామినేషన్

వింజమూరు,  మేజర్ న్యూస్  :    వింజమూరు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ బలపరిచిన ముంతా కరీమా తమ నామినేషన్ను సోమవారం దాఖలు చేశారు ముందుగా స్థానిక శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో తాజా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి లతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి స్థానిక పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు పంచాయతీ కార్యాలయంలో ఆమె తమ నామినేషన్ను దాఖలు చేశారు నామినేషన్ కి వచ్చే సమయంలో దారి పొడవునా తెలుగుదేశం నేతలు కార్యకర్తలు ఆనందోత్సవాలతో పూలజల్లులు కురిపించారు ఆనంద భరిత సమయంలోనే నామినేషన్ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా కరీమా భర్త శ్రీనివాసులు మాట్లాడుతూ కూటమి నేతలు ఆశీర్వదించి అఖండ విజయాన్ని చేకూర్చే విధంగా కృషి చేయాలనికోరుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం వింజమూరు  పంచాయతీ అభివృద్ధి పథంలో పైనుంచి కూటమి నేతలు బలపరిచిన ఖరీమాను అఖండ విజయంతో గెలిపించాలని అప్పుడే వింజమూరు అయితే అభివృద్ధి దిశగా పరుగులు వేస్తుందని ఆయన తెలిపారు.