BREAKING
శ్రీకాళహస్తి పట్టణం మున్సిపల్ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ భయం ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా: మండల ప్రజా ప్రతినిధులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన గూడూరు వెంకటేశ్వర్లు స్థూల విలువ జోడింపు (GVA) పెంపునకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* మూగజీవుల దాహం తీర్చేలా చర్యలు కూటమి ప్రభుత్వంలో గ్రామ స్వరాజ్యం బలోపేతం టీడీపీ నేత ఎస్.వీ.ఎస్.ఎన్. వర్మ కె. పెదపూడి గ్రామంలో జోరు వానలో ఎన్నికల ప్రచారంలో రాయపురెడ్డి కూటమి నేతలు జోరు రైతులకు, వ్యాపారస్తులకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో విస్తృత రుణ పథకాలు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం అట్రాసిటీ కేసుల్లో స్టేషన్ బెయిల్ రద్దు చేయాలి తెలుగు సినిమాల్లో డ్రగ్స్, మద్యం దృశ్యాలపై నిఖిల్ సిద్ధార్థ్ ఘాటు వ్యాఖ్యలు! తీర్థప్రసాదాలు స్వీకరించని జగన్మోహన్ రెడ్డికి రాముడి పేరు పలికే అర్హత లేదు – ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు నవంబర్ 30లోగా రైతులకు సవరించిన అడంగల్ కాపీలను రిజిస్టర్డ్ పోస్టు ద్వారా ఇంటి వద్దకే పంపిణీ* *మ్యుటేషన్ దరఖాస్తుల్లో ప్రస్తుత పోస్టల్ చిరునామాను సరిగ్గా, పూర్తిగా, తప్పనిసరిగా నమోదు చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం: ఎంసీపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్ గ్రామపంచాయతీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్, పోలింగ్ స్టేషన్లు, కౌంటింగ్ సెంటర్‌ మరియు భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ

విజిలెన్స్ మానిటరింగ్ సభ్యులుగా శేషం

Select Suryaa Now
విజిలెన్స్ మానిటరింగ్ సభ్యులుగా శేషం

మర్రిపాడు మేజర్ న్యూస్: 
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలానికి చెందిన శేషం సుదర్శన్ జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా బుధవారం ఎన్నికైనారు. ఆయన గతంలో కూడా రెండు సార్లు పదవిలో సేవలు అందించారు. శేషం సుదర్శన్ చిన్న వయసు నుంచే పలు సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించేవారు. ఆయన కంప్యూటర్స్ విభాగంలో [పోస్ట్ గ్రాడ్యుయేషన్] ఉన్నత విద్యను అభ్యసించారు.
ముఖ్యంగా ఆయన గతంలో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో కార్యక్రమాలును చేపట్టారు. రెవెన్యూ, పోలీసు వంటి అంశాలపై పనిచేస్తూ ఉన్నతాధికారుల మెప్పు పొందారు. ఆయన సేవలు గుర్తించిన జిల్లా యంత్రాంగం మూడోసారి జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలో అవకాశం కల్పించింది.
ఈ సందర్భంగా శేషం సుదర్శన్ మాట్లాడుతూ నాకు అవకాశం కల్పించిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, డీసీఎల్వో విజయ్ కుమార్, సంబంధిత అధికారులందరికీ అభినందనలు తెలిపారు. అలాగే పేదలు,బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం మరింత చురుగ్గా పనిచేస్తానని ఆయన అన్నారు.