BREAKING
మనుషులపై వికృత ప్రయోగాలు.. ఓటీటీలోకి వచ్చేసిన భయానక హాలీవుడ్ థ్రిల్లర్ 'బ్రీడర్' ఫోన్‌పే ఐపీఓకు మళ్లీ సన్నాహాలు.. రూ. 1.38 లక్షల కోట్ల విలువ లక్ష్యం! కాల్వ అభివృద్ధికి అవకాశం ఇవ్వండి.. ఉయ్యాలడ షాకురున్ బీ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై టిడిపిలో చేరిన సూర్య నాయక్. ప్రజల మద్దతుతో చంద్రబాబు సాధించిన విజయాన్ని చీకటి గెలుపు అంటారా? సాక్షిది నాలుకా.. తాటిమట్టా! వెల్మల్, బొప్పారంలో ఘనంగా హనుమాన్ పండుగ. : కార్యకర్తలకు అండగా ఉంటాం కార్తీక పౌర్ణమి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన టీడీపీ నాయకులు ముత్తుముల క్రిష్ణ కిశోర్ రెడ్డి ‘సూర్య’కథనానికి స్పందన.. ఆదాయార్జన శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాళహస్తి పట్టణం మున్సిపల్ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ భయం ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా: మండల ప్రజా ప్రతినిధులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన గూడూరు వెంకటేశ్వర్లు స్థూల విలువ జోడింపు (GVA) పెంపునకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* మూగజీవుల దాహం తీర్చేలా చర్యలు

గ్రామపంచాయతీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్, పోలింగ్ స్టేషన్లు, కౌంటింగ్ సెంటర్‌ మరియు భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ

Select Suryaa Now
గ్రామపంచాయతీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్, పోలింగ్ స్టేషన్లు, కౌంటింగ్ సెంటర్‌ మరియు భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ

ఒంగోలు, మేజర్‌న్యూస్‌ :

రేపు జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల నిమిత్తం బుధవారం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజబాబు, ఐఏఎస్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ గార్లు కలిసి టంగుటూరులోని లక్ష్మీ శ్రీనివాస కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రెండవ విడత సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలు–2026 డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన వసతులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల విధుల నిమిత్తం ఏర్పాటు చేసిన బస్సులు ఏయే ప్రాంతాలకు వెళ్తున్నాయనే విషయాలను దగ్గరుండి పరిశీలించారు. అనంతరం టంగుటూరులోని జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లు, కౌంటింగ్ సెంటర్‌తో పాటు భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి చిరంజీవి, మండల అభివృద్ధి అధికారి తదితరులు పాల్గొన్నారు.