BREAKING
*తాడేపల్లిగూడెంలో బియస్ యన్ యల్ ఉద్యోగుల ద్విచక్రవాహన ర్యాలీ :* పోరాటం సినిమా రివ్యూ.. ఫుట్‌బాల్, ప్రేమతో పాటు తమిళుల పోరాటాన్ని చూపించిన చిత్రం ఎలా ఉందంటే? పోలీసు అభ్యర్థులు ఉచిత శిక్షణ అవకాశాన్ని వినియోగించుకోవాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, జిల్లా ఎస్పీ జానకి షర్మిల వీధి కుక్కల నియంత్రణకు చర్యలు... నొప్పి నివారణకు నర్వ్‌ బ్లాక్‌ కీలకం శేషాద్రికి గ్లోబల్ ఐకాన్ ఎడ్యుకేషన్ అవార్డు ఎల్లంబావిలో కొత్త పంచాయతీ భవనానికి శ్రీకారం రైతులకు రుణాలు మంజూరు... స్వచ్ఛత హి సేవలో భాగంగా భారీ స్వచ్ఛత ర్యాలీ - పాల్గొన్న ఎమ్మెల్యే నిబంధనల ప్రకారమే క్వార్టర్‌ ఖాళీ చేయించాం వృద్ధులను గౌరవించడం మన బాధ్యత చిన్నఅవుటపల్లిలో ప్రపంచ వృద్ధుల దినోత్సవం. మందమర్రి ఏరియా నాలుగో స్థానానికి.. 59 మంది అర్హులైన వికలాంగులకు ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే బొలిశెట్టి అంగన్ వాడీలను అద్బుతంగా తీర్చిదిద్దుతున్నాం… కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హార్టికల్చర్‌ హబ్‌లో పర్చూరుకు అవకాశం.. సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే ఏలూరి కృతజ్ఞతలు

విద్యార్థులకు అన్నదానం అవగాహన

Select Suryaa Now
విద్యార్థులకు అన్నదానం అవగాహన

(మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్)

అనంతపురంలోని కోవూరు నగర్ ఎయిమ్ ఫర్ సేవ ఆశ్రమంలో నిత్యసురభి చారిటబుల్ ట్రస్ట్, పుట్టినిల్లు ఆశ్రమం ఆధ్వర్యంలో విద్యార్థులకు అన్నదానం, అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
భరద్వాజ గోత్రం రమణిబాబా పుణ్యతిథి సందర్భంగా శిష్యుల సహకారంతో అన్నప్రసాదం, బియ్యం ప్యాకెట్లు, స్నాక్స్ అందించారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఎస్. నిర్మలమురళి విద్యార్థులకు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని కష్టపడి చదవాలని సూచించారు.
విద్యలో సాధించిన విజయం భవిష్యత్తులో జీవిత విజయానికి దోహదపడుతుందని తెలిపారు.
తల్లిదండ్రులను గౌరవిస్తూ విద్యార్థి దశలో మంచి విషయాలను నేర్చుకోవాలని అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో స్వామి సత్యాత్మానంద, మేనేజర్ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.