BREAKING
అమెరికాలో ఊహించని రీతిలో పెరిగిన నిర్మాణ రంగ వ్యయాలు అమరావతిలో నారా లోకేష్‌తో చిన్న శ్రీను, సిరమ్మ భేటీ ,విజయనగరం జిల్లా పార్టీ పరిస్థితులపై చర్చ.. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచన భారత్‌లో ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తున్న పెప్సికో, మాన్స్టర్ వెనిజులాలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్న ఐఎంఎఫ్ స్పష్టీకరణ ఇజ్రాయెల్ సెటిలర్ల కాల్పుల్లో పాలస్తీనా వ్యక్తి మృతి కోనసీమ ముఖద్వారం రావులపాలెంకు ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’ అవార్డు రేపు ధర్మవరం, పుట్టపర్తిలలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటన * స్వచ్ఛభారత్, చెక్కుల పంపిణీతో పాటు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్ర సత్య కుమార్ యాదవ్ ధర్మవరం/పుట్టపర్తి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే జారే... ... బ్రెజిల్‌లో తుది దశకు ఎన్నికల వేడి - చివరి టీవీ డిబేట్‌ను బహిష్కరించిన అధ్యక్షుడు లూలా గ్రామీణ క్రీడాకారుల ప్రతిభకు వేదికగా ఆత్మకూరు క్రీడావికాస కేంద్రం అటార్నీ జనరల్ రోజర్ మారియాకా అరెస్ట్, డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణలు వైసీపీ నుంచి టీడీపీ లోకి భారీ చేరికలు .....పదవుల కోసం కాదు... చిన్న శ్రీను వెంటే...... 1998 తర్వాత గరిష్ట స్థాయికి గిల్ట్ ఈల్డ్స్, కుప్పకూలిన బ్యాంకుల షేర్లు 30వ వార్డు సమస్యలపై శిరీషా ఫోకస్ కిల్‌సెక్ హ్యాకర్ గ్రూప్ 16 ఏళ్ల లీడర్‌ను అరెస్ట్ చేసిన స్పానిష్ పోలీసులు

స్వచ్ఛత హి సేవలో భాగంగా భారీ స్వచ్ఛత ర్యాలీ - పాల్గొన్న ఎమ్మెల్యే

Select Suryaa Now
స్వచ్ఛత హి సేవలో భాగంగా భారీ స్వచ్ఛత ర్యాలీ - పాల్గొన్న ఎమ్మెల్యే

తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవ - 2026_ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 7వ వార్డు షాదీఖానా నుండి స్వచ్ఛతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్యఅతిథిగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ హాజరై ర్యాలీని  ప్రారంభించారు. ఈ ర్యాలీ షాదీఖానా నుండి ప్రారంభమై ప్రధాన వీధుల మీదుగా సాగింది. పురపాలక అధికారులు, సచివాలయ సిబ్బంది, మహిళా సంఘాలు "స్వచ్ఛ తాడేపల్లిగూడెం - సుందర తాడేపల్లిగూడెం" అనే నినాదాలతో ప్రజల్లో చైతన్యం కల్పించారు. ప్లాస్టిక్ నిషేధం, చెత్త వేరు చేసి ఇవ్వడం పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ డి భవాని బాబు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ జి సీతారాం ,రెవెన్యూ ఆఫీసర్ పి ప్రసాద్ రావు ,శానిటేషన్ సూపర్వైజర్ సోమేశ్వర రావు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ హరీష్ , మున్సిపల్ అధికారులు, వార్డు సచివాలయ సిబ్బంది, ప్రజలు, కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

 శ్రీనివాస్ తాడేపల్లిగూడెం