BREAKING
గజపతినగరం మేజర్ పంచాయతీలో కళావతి ధీమా రాజాం ప్రగతికి ప్రజా మద్దతు కోరిన రాజ్యసభ సభ్యులు " చింతకాయల ",ఎమ్మెల్యే " కోండ్రు " బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా, శర్వరి జోడీ మ్యాజిక్.. యే ప్రేమ్ మోల్ లియా తొలిరోజు కలెక్షన్ల అంచనా ఎంతంటే రాజకీయాలంటే పదవులే ప్రామాణికం కాదు:కిమిడి వంగర మండలంలో వేడెక్కిన పంచాయతీ పోరు ఏడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం 22 సస్థానాల్లో హోరాహోరి మరమ్మతులకు గురైన త్రాగు నీటి పైపులైన్లు కు మరమ్మతులు చేపట్టాలి అర్జున్ కపూర్‌తో సాహిబా బాలి గుర్‌పురబ్ పోస్ట్.. డేటింగ్ రూమర్లపై మరోసారి మంటలు పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి ఎన్నికల అధికారి ఎం రత్నం రెండో విడత ఎన్నికల్లో 61 పంచాయతీలు ఏకగ్రీవం... మై ప్రేమ్ కీ దివానీ హూన్ విషయంలో ఆ ముగ్గురికి అన్యాయం చేశా.. సూరజ్ బర్జాత్యా ఆసక్తికర వ్యాఖ్యలు పంచాయతీ ఎన్నికల్లో శాంతిభద్రతలే ప్రధానం.. సొంట్యాంలో "ప్రజలతో ముఖాముఖి" జీతం ఫుల్.. డ్యూటీ డల్! కిమిడి నాగార్జున ను కలిసిన డిప్యూటీ మేయర్.. నీటి సరఫరా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..... ముక్కా శ్రావణి నీ పరామర్శించిన మేయర్ భార్గవి..* ఫోన్ లో ఎమ్మెల్యే అదితి పరామర్శ....

త్రాగునీటి బోరును ప్రారంభించిన కార్పొరేటర్ కాకి గంగరాజు

Select Suryaa Now
త్రాగునీటి  బోరును ప్రారంభించిన కార్పొరేటర్ కాకి గంగరాజు

ఆరిలోవ, మేజర్ న్యూస్ : జీవీఎంసీ,14 వ వార్డు శ్రీహరి నగర్ లో "మంచినీరు"బోరును స్థానిక కార్పొరేటర్ కాకి గంగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. వార్డు  ప్రజల సమస్యలపై నిరంతరం కృషి చేస్తానని, వార్డు అభివృద్ధి ద్వేయంగా పనిచేస్తానని, ఏ సమస్య కలిగిన నేరుగా తమను కలవవచ్చు అని  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో   టిడిపి వార్డు అధ్యక్షులు ముగడ రాజారావు, బిజెపి నాయకులు మధుపాడ సన్యాసిరావు, జనసేన వార్డు అధ్యక్షులు సారిపల్లి రాము, జీవీఎంసీ వాటర్ ఏఈ శ్రీనివాసరావు, వర్క్ ఇన్స్పెక్టర్ శేఖరు, గ్రామ సంఘం అధ్యక్షుడు గోవింద్, కూటమి పార్టీ నాయకులు మూది అప్పారావు, ముదుండి కృష్ణంరాజు, పేపర్ నాయుడు, ఎస్.కె కలేశా, రంగాల మంగరాజు,కొల్లి ఎర్రాజీరావు, పచ్చిపాల శ్రీను, మహిళలు రేఖా జ్యోతి,చందక లలిత, సీత,  సంగం   సభ్యులు మహిళలు పాల్గొన్నారు.