BREAKING
కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం: పీఠాధిపతి అరీఫుల్లా హుస్సేనీ ప్రత్యేక భేటీ! రాజధాని పనులపై నిర్మాణ సంస్థలతో సీఎం చంద్రబాబు సమీక్ష: 21 కి.మీ ఎత్తులో డీఆర్‌డీవో హై-ఆల్టిట్యూడ్ ఎయిర్‌షిప్ పరీక్ష విజయవంతం: దేశీయ హెచ్‌పీవీ వ్యాక్సిన్ ‘సెర్వావాక్’కు డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు... కెన్యాలో తొలి ఎబోలా కేసు నిర్ధారణ: చికిత్స పొందుతూ రోగి మృతి.. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ, డబ్ల్యూహెచ్‌వో! ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి :ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కు వినతిపత్రం పేదలకు ప్రయోజనం చేకూర్చే ‘మీ మార్ట్’ ప్రారంభం రామన్నపాలెంలో పంచాయతీ కార్యదర్శులు, హరిత రాయబారులకు శిక్షణ కార్యక్రమం పొలం సంఘం ది - రిజిస్ట్రేషన్ వేరొకరికి ...:ఈతకోట బాబా నగర్ కాలనీ వాసులు కలెక్టర్ కు ఫిర్యాదు నేటి రాశి ఫలాలు – 7 అక్టోబర్ 2026 (బుధవారం) మామునూరు ఎయిర్ పోర్టుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలి నేటి పంచాంగం 7 అక్టోబర్ 2026,బుధవారం ఉర్సు రావణాసుర వధ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి గిరిజన చట్టాలకు తూట్లు

వెలుగు సెక్రటరీ ఉదయ్ మోహన్ రెడ్డి సేవలు స్ఫూర్తిదాయకం

Select Suryaa Now
వెలుగు సెక్రటరీ ఉదయ్ మోహన్ రెడ్డి సేవలు స్ఫూర్తిదాయకం


- చైతన్య సంస్థ జనరల్ సెక్రెటరీ ఏ.కవితా రాణి ప్రశంసలు
మదనపల్లె : వెలుగు సంస్థ సెక్రటరీ ఎం.ఉదయ్ మోహన్ రెడ్డి సేవలు ఆదర్శనీయమని చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ జనరల్ సెక్రటరీ ఏ.కవితా రాణి పేర్కొన్నారు.వెలుగు ఉదయ్ మోహన్ రెడ్డి కుమారుడు ఉదయ్ కార్తికేయ రెడ్డి పుట్టినరోజు వేడుకలు సోమవారం చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ చిన్నారులు,ఆనంద వృద్ధాశ్రమ వృద్ధుల సమక్షంలో ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా జనరల్ సెక్రెటరీ ఏ.కవిత రాణి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వెలుగు ఉదయ్ మోహన్ రెడ్డి కుమారుడు కార్తికేయ రెడ్డి పుట్టినరోజు వేళ చిన్నారులకు,ఆనంద వృద్ధాశ్రమంలోని వృద్ధులకు  పోషక విలువలతో కూడిన అన్నదాన వితరణ చేయడం ఆనవాయితీ అన్నారు.అంతేకాకుండా చైతన్య సంస్థకి ఉదయ్ మోహన్ రెడ్డి సహకారం మరువలేనిదని కొనియాడారు.ఉదయ్ కార్తికేయ రెడ్డికి చైతన్య సంస్థ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని,ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని,భవిష్యత్తులో ఉన్నత శిఖరాలని అధిరోహించాలని ఆకాంక్షించారు.