BREAKING
పాతూరులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం మైనార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించిన అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మేయర్ వసీం ఆత్మకూరు అభివృద్ధే లక్ష్యం, కూటమి అభ్యర్థుల విజయమే సంకల్పం! హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్.. నామినేషన్ల గడువు పొడిగించాలని విజ్ఞప్తి అభివృద్ధిని చూసే ప్రజలు మన వైపు ఉన్నారు : షరణి పొంగూరు నల్లచెరువు జడ్పీటీసీగా పరిటాల శ్రీరామ్ నామినేషన్* *జిల్లాలో సరికొత్త రాజకీయ పరిణామం* *ఎమ్మెల్యేలు కందికుంట, ఎంఎస్ రాజుతో కలిసి శ్రీరామ్ నామినేషన్* *స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామన్న శ్రీరామ్* తుమ్మిడిహెట్టి, డిండి, అచ్చంపేట పనుల వేగవంతానికి ఆదేశాలు చిన్న మొక్కపల్లి 2 ఎంపీటీసీ అభ్యర్థిగా వేణుగోపాల్ వేమవరం ఎంపీటీసీ అభ్యర్థిగా యలమర్తి అనిత నామినేషన్ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట బి ఆర్ ఎస్ శ్రేణుల ఆందోళన సొంతింటి కల నెరవేరే వరకు సీఐటీయూ పోరాటం ఆగదు - సీఐటీయూ కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి నామినేషన్‌కు వెళ్తున్న వైసీపీ అభ్యర్థులపై రాళ్లదాడి బీసీ-ఏ కేటగిరీ పరిరక్షణకై సమరం - 7% రిజర్వేషన్లు హరించుకుపోతాయని తీవ్ర ఆందోళన ప్రొద్దుటూరులో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థుల ఆందోళన.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం కొత్తగూడ లో ఉచిత కంటి వైద్య శిబిరం మందమర్రి ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ

వెల్దుర్తిలో నామినేషన్ దాఖలు చేసిన వైయస్సార్‌సీపీ MPTC అభ్యర్థి

Select Suryaa Now
వెల్దుర్తిలో నామినేషన్ దాఖలు చేసిన వైయస్సార్‌సీపీ MPTC అభ్యర్థి

వెల్దుర్తి సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్ మండలంలోని లక్ష్మీనగరం వైయస్సార్‌సీపీ MPTC అభ్యర్థి కురువ రామలక్ష్మమ్మ, డి. నరేంద్రనాథ్ రెడ్డి శుక్రవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

ఈ అంశానికి సంబంధించి క్షేత్రస్థాయి నుంచి అందుతున్న వివరాల ప్రకారం..  ఈ కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి (RO) శ్రీదేవి, ఎంపీడీవో చంద్రశేఖర్ రెడ్డి, డిప్యూటీ తాసిల్దార్ గురుస్వామి రెడ్డి తదితర అధికారులు పాల్గొని అభ్యర్థి నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.