BREAKING
హకీంపేట మెగా రైతు మేళాకు కడ్తాల్ నుంచి 4 బస్సుల్లో రైతులు పెంచికల్ పేట్ ప్రెస్‌క్లబ్‌ను సందర్శించిన ఏఐఎంసీ జాతీయ కార్యదర్శి బి. అదిత "రాష్ట్ర బిజెపి అధ్యక్షులు మాధవ్ ను కలసిన త్రివేణి." విద్యార్థులకు న్యాయం చేయండి సర్పంచ్ కవిత ఆధ్వర్యంలో వీఓ భవన నిర్మాణం భూమి పూజ జనసేన అధ్యక్షులు టిసి వరుణ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నారాయణపురం ఎంపీటీసీ లాల్ స్వామి ఖేత్ బచావో అభియాన్‌లో భాగంగా రైతులకు పంట సంరక్షణపై అవగాహన రైతు గర్జన సభకు తరలిరావాలి. నిర్మల్ నుండి కాళేశ్వరానికి బస్సు - డి. ఎం.పండరి. నిర్మల్ నుండి కాళేశ్వరానికి బస్సు...డి. ఎం.పండరి. ఎమ్మెల్సీ దండే విఠల్ పరామర్శ ‘ఈగో రాజా’ చిత్రం: కోలీవుడ్ ఎంట్రీలో లుంగీ కట్టి అదరగొట్టిన ఆది సాయికుమార్ ప్రజావాణికి మూడు దరఖాస్తులు ప్రజావాణికి మూడు దరఖాస్తులు పసిడి కొనుగోలుదారులకు అలర్ట్: బంగారం ధరల దిశను నిర్దేశించే కీలక ఘట్టాలు

వెల్దుర్తిలో బాలుడు మాయం

Select Suryaa Now
వెల్దుర్తిలో బాలుడు మాయం

వెల్దుర్తి (మేజర్ న్యూస్): హెయిర్ కటింగ్ కోసమని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన 13 ఏళ్ల బాలుడు తిరిగి రాకుండా అదృశ్యమైన సంఘటన వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల మేరకు... లక్ష్మీపల్లె గ్రామానికి చెందిన బోయ పెద్ద అయ్యస్వామి కుమారుడు బోయ జగన్ మోహన్ (అలియాస్ చింటూ - 13) ఆదివారం (నవంబరు 8) సాయంత్రం 5 గంటల సమయంలో సమీపంలోని గోవర్ధనగిరి గ్రామానికి హెయిర్ కట్ చేయించుకునేందుకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరాడు. రాత్రి అయినా బాలుడు ఇల్లు చేరకపోవడంతో కంగారుపడిన కుటుంబసభ్యులు బంధువులు, పరిసర గ్రామాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ బాలుడి ఆచూకీ తెలిసినవారు 9063006307 లేదా వెల్దుర్తి ఎస్‌ఐ ఫోన్ నంబరు 9121101118కు సమాచారం అందించాలని ఎస్‌ఐ విజ్ఞప్తి చేశారు.