BREAKING
ఏపీలో వెబ్‌ల్యాండ్‌ రికార్డుల ట్యాంపరింగ్‌ ముఠా గుట్టురట్టు హోంబలే ఫిల్మ్స్ నుంచి మరో భారీ ప్రాజెక్ట్.. ఏఐ టెక్నాలజీతో శరణాగతి యానిమేషన్ మూవీ! భారత చెస్ చరిత్రలో అరుదైన మైలురాయ.. 100వ గ్రాండ్‌మాస్టర్‌గా మధ్యప్రదేశ్ ప్లేయర్ అనూజ్ శ్రీవాస్త్రి! జిల్లాలో 544 పంచాయితీలకు 3 దశలలో ఎన్నికలు పెట్టుబడుల పండుగకు విశాఖ సిద్ధం అండర్-19 ఆసియా కప్‌లో చెలరేగిన ఆర్యవీర్ సెహ్వాగ్.. శుభ్‌మన్ గిల్ రికార్డును సమం చేసిన వీరేంద్ర తనయుడు! టెస్టుల్లో అరుదైన ఘనత సాధించిన శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండో.. లసిత్ మలింగ రికార్డు బ్రేక్! మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు 81,106 వద్ద సెన్సెక్స్, 25,044 వద్ద నిఫ్టీ: బుధవారం మార్కెట్లు రీఓపెన్ రజనీకాంత్, కమల్ హాసన్ ఆరాధించే క్లాసిక్ చిత్రం.. శివాజీ గణేషన్ తిరువిళైయాడల్ గ్రాండ్ రీ-రిలీజ్! 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు హర్షణీయం.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ పంట కాలువలో పడి వ్యక్తి గల్లంతు కొత్త వంతెన సమీపంలో ఘటన.. ముమ్మరంగా గాలింపు చర్యలు లక్షల కోట్ల వారుసురాలు, సామాన్యులతో సమానం విశాఖలో 'ఫ్రెండ్స్ క్రికెట్ లీగ్' మెగా క్రికెట్ హంగామా అతిధి అధ్యాపకుల సమస్యలు పరిష్కరించండి

విద్యార్థులకు న్యాయం చేయండి

Select Suryaa Now
విద్యార్థులకు న్యాయం చేయండి

 

సూర్య, లోకేశ్వరం : మండలంలోని రాజుర ప్రాథమిక పాఠశాలలో 258 విద్యార్థులు ఉండగా ఉపాధ్యాయులతో పాటు , వీడీసీ ద్వారా 8 వి ద్యా వాలంటీర్లు ఉన్న విద్యార్థులకు విద్య సమకూరడం లేదు , ప్రాథమిక పాఠశాల  పేరెంట్స్ కమిటీ చైర్మన్ పుప్పాల రోహిత్  , ఉప సర్పంచ్  బొమ్మెన  సురేష్ మాట్లాడుతూ  ఎమ్మెల్యే రామారావు పటేల్ ను సంప్రదించగా డీఈవో  భోజన్నకు విన్నవించగా ఒక టీచర్ను పాఠశాలకు పంపుతామని తెలిపారు   కానీ టీచర్ మాత్రం రికార్డులో రాజుర పాఠశాలకు వచ్చినట్టు ఉండడం జరుగుతుంది  విద్య బోధన వేరే గ్రామంలో విధులు ,   విద్యాబోధన చేయడం జరుగుతుందని పేరెంట్స్ కమిటీ  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు నాయకులు స్పందించి విద్యార్థులకు న్యాయం జరిగేలా  స్పందించి ఒక టీచర్ను  పంపాలని  కోరారు . ఈ కార్యక్రమంలో   పేరెంట్స్ కమిటీ వైస్ చైర్మన్ ఒరికే అశోక్  ధర్మరాజ్ మాజీ ఉపసర్పంచ్ ప్రవీణ్ పాల్గొన్నారు