BREAKING
న్యూజిలాండ్‌తో సిరీస్: అద్భుత ప్రదర్శనతో వన్డే ప్రపంచకప్‌ రేసులో నిలిచిన గుర్నూర్ బ్రార్ **బి.ఆర్.అంబేద్కర్ సిద్ధాంతానికి అంకితమైన పావన మూర్తి.. * ప్రథమ వర్ధంతి సభలో కొనియాడిన ప్రముఖులు * పబ్లిక్ పరీక్షల తరహాలోనే ఎస్ఏ-1 పరీక్షలు.. డిప్యూటీ డిఇఓ. గ్రామపంచాయతీ భవన నిర్మాణాన్ని ఆపాలంటూ... -ఆగిర్యాల లో కొనసాగుతున్న మహా నిరాహార దీక్ష ఇందిరమ్మ ఇళ్లలో వెలుగును నింపిన దీపావళి ఓట్ చోరీని అరికట్టాలి బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించాలి! ఫామ్ కోల్పోయి ఆస్ట్రేలియా టెస్ట్ జట్టులో చోటు కోల్పోయిన మార్నస్ లబుషేన్: న్యూజిలాండ్ సిరీస్‌కు దూరం లంచం అడిగితే సమాచారం ఇవ్వండి...! * ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్ * అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యం ఇంకొల్లు మండల జడ్పీటీసీ ఓటర్ల వివరాలు డేవిడ్ వార్నర్ సంచలన వ్యాఖ్యలు: ఉస్మాన్ ఖ్వాజా 'శాండ్‌పేపర్‌గేట్' బాంబు నూటికి నూరు శాతం నిజమంటూ ప్రకటన న్యాయం అందరి హక్కు * లకోర్టు ఆవరణలో ఘనంగా జాతీయ న్యాయ సేవా దినోత్సవం * రైల్వే పెన్షనర్లకు శుభవార్త! జయచంద్ర నాయుడుకు పాలురు ప్రజల ఘన సన్మానం తెలంగాణలో బియ్యం ధరలకు అడ్డుకట్ట.. గరిష్ట విక్రయ ధర (MRP) ఖరారు చేసిన ప్రభుత్వం!

హిరమండలం జడ్పిటిసి త్రివేణి కి కేంద్ర మంత్రి అభినందనలు

Select Suryaa Now
హిరమండలం జడ్పిటిసి త్రివేణి కి కేంద్ర మంత్రి అభినందనలు

కొత్తూరు, సూర్య : పాతపట్నం నియోజకవర్గం హిరమండల జడ్పిటిసి గా ఎన్నికైన సిరిపురం త్రివేణి, బిజెపి జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు, సోమవారం కేంద్ర పౌరవిమానాయన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మర్యాద పూర్వకంగా కలిశారు. సిరిపురం దంపతులను సాలువతో కప్పి అభినందనలు తెలియ జేశారు. సిరిపురం దంపతులని కేంద్రమంత్రి స్వాగతం పలుకుతూ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తో మండలం సమగ్ర అభివృద్ధి చేయాలని అన్నారు. అభివృద్ధి కి తన సహకార అందిస్తానని కేంద్రమంత్రి అన్నారు.