BREAKING
డీప్ ఫేక్ బారిన పడ్డ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.. నెట్టింట వైరల్ అవుతున్న మార్ఫింగ్ వీడియో! ఏపీలో వెబ్‌ల్యాండ్‌ రికార్డుల ట్యాంపరింగ్‌ ముఠా గుట్టురట్టు హోంబలే ఫిల్మ్స్ నుంచి మరో భారీ ప్రాజెక్ట్.. ఏఐ టెక్నాలజీతో శరణాగతి యానిమేషన్ మూవీ! భారత చెస్ చరిత్రలో అరుదైన మైలురాయ.. 100వ గ్రాండ్‌మాస్టర్‌గా మధ్యప్రదేశ్ ప్లేయర్ అనూజ్ శ్రీవాస్త్రి! జిల్లాలో 544 పంచాయితీలకు 3 దశలలో ఎన్నికలు పెట్టుబడుల పండుగకు విశాఖ సిద్ధం అండర్-19 ఆసియా కప్‌లో చెలరేగిన ఆర్యవీర్ సెహ్వాగ్.. శుభ్‌మన్ గిల్ రికార్డును సమం చేసిన వీరేంద్ర తనయుడు! టెస్టుల్లో అరుదైన ఘనత సాధించిన శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండో.. లసిత్ మలింగ రికార్డు బ్రేక్! మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు 81,106 వద్ద సెన్సెక్స్, 25,044 వద్ద నిఫ్టీ: బుధవారం మార్కెట్లు రీఓపెన్ రజనీకాంత్, కమల్ హాసన్ ఆరాధించే క్లాసిక్ చిత్రం.. శివాజీ గణేషన్ తిరువిళైయాడల్ గ్రాండ్ రీ-రిలీజ్! 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు హర్షణీయం.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ పంట కాలువలో పడి వ్యక్తి గల్లంతు కొత్త వంతెన సమీపంలో ఘటన.. ముమ్మరంగా గాలింపు చర్యలు లక్షల కోట్ల వారుసురాలు, సామాన్యులతో సమానం విశాఖలో 'ఫ్రెండ్స్ క్రికెట్ లీగ్' మెగా క్రికెట్ హంగామా

"రాష్ట్ర బిజెపి అధ్యక్షులు మాధవ్ ను కలసిన త్రివేణి."

Select Suryaa Now
"రాష్ట్ర బిజెపి అధ్యక్షులు మాధవ్ ను కలసిన త్రివేణి."

కొత్తూరు, సూర్య : రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పివియన్ మాధవ్ ను పాతపట్నం నియోజకవర్గం హిరమండలం జడ్పిటిసి గా గెలుపొందిన త్రివేణి ,జిల్లా బిజెపి అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు విశాఖపట్నం లోని ఆయన నివాసం లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా త్రివేణి ని శాలువతో కప్పి సన్మానించి అభినందనలు తెలియజేశారు. త్రివేణి ని మాధవ్ అభినందిస్తూ ఇదే స్పూర్తి తో ప్రజా సేవలో ముందుకు సాగాలని,భవిష్యత్ లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ,ప్రజా జీవితంలో మరింత పేరు ప్రతిష్టలు సంపాదించి ,ప్రజాసేవలు అందించి గ్రామాల అభివృద్ధి కి కృషి చేయాలని రాష్ట్ర సారధి ఆకాంక్షించారు.