BREAKING
పాతపట్నం మేజర్ పంచాయతీలో సైలాడ సతీష్ ప్రభంజనం. కార్తీక వన సమారాధనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి : తుమ్మలపల్లి హరికృష్ణ గొల్లపల్లి సర్పంచ్ గా చొక్కా రెడ్డి గారి గీత క్రైస్తవ మత పెద్దలకు కార్పొరేటర్ గోవింద్ కృతజ్ఞతలు కంకిపాడు పోలింగ్ కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం.. అయ్యప్పల నిత్య అన్నదానానికి విశేష స్పందన గురునాథ్ ఆధ్వర్యంలో పదో వార్డు టిడిపి నేతలతో సమావేశం.... ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై అవగాహనకు సైక్లథాన్ *రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కాలి * దేశీయ నోట్‌బుక్ పరిశ్రమకు జీఎస్టీ భారం తగ్గించాలి కార్పొరేటర్ ఏడువాక దంపతులకు ఘన సన్మానం శ్రీకొండలమ్మను దర్శించుకున్న 7 వేలమంది భక్తులు భారత్–శ్రీలంక వన్డే టికెట్ల విక్రయానికి ముహూర్తం ఖరారు ఐదుగురు బాధితులకు సహాయం అందించిన మానవత.

వెచ్చ వారి వివాహ వేడుకల్లో జడ్పీ చైర్పర్సన్ సిరి సహస్ర (సిరమ్మ)

Select Suryaa Now
వెచ్చ వారి వివాహ వేడుకల్లో జడ్పీ చైర్పర్సన్  సిరి సహస్ర (సిరమ్మ)

విజయనగరం నవంబర్ 28: 

విజయనగరంలోని బాబామెట్ట స్టేట్ బ్యాంక్ సమీపంలో , జగన్నాథ్ ఫంక్షన్ హాల్ లో  వెచ్చ సాయిబాబా కుమారుని వివాహం అత్యంత వైభవంగా శనివారం జరిగింది.

వారి ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంటరీ పరిశీలకులు మరియు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సిరి సహస్ర (సిరమ్మ), తన మామ తెలుగుదేశం పార్టీ నాయకులు , నెల్లిమర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, వారి కుమారుడు ప్రదీప్ నాయుడు పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో  ప్రజాప్రతినిధులు, స్థానిక ముఖ్య నాయకులు, చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోట వాసు , చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు తదితరులు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

శ్రీనివాస్ బ్యూరో విజయనగరం