వైయస్సార్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లు
రేపల్లె మేజర్ న్యూస్; రేపల్లె మున్సిపాలిటిలో 36 వార్డులకు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ అభ్యర్థులు నియోజకవర్గ సమన్వయకర్త పీఠ నాగమోహన్ కృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం నామినేషన్ లుదాఖలు చేశారు. గొర్రిపర్తి గోపి (1వవార్డు)షేక్‌రజాక్(2వవార్డు)
సుధీర్ (3వవార్డు)
బొలిశెట్టి భార్గవి (4వవార్డు)
పెనుమూడి వెంకటేశ్వరరావు( 5వవార్డు)
నీలా రమాదేవి( 6వవార్డు)
సజ్జా పద్మవతి( 7వవార్డు)
వీసం నాగలక్ష్మి( 8వవార్డు)
ఎండీ తభుసం అబ్బాస్( 9వవార్డు)
షేక్ తాజున్నీస్సా(10వవార్డు)
సిహెచ్ కావ్య( 11వవార్డు)
తోట శివకృష్ణ (12వవార్డు)
కర్రా ఝాన్సీ( 13వవార్డు)
కొత్తపల్లి శ్రీవాణి ( 14వవార్డు)
ఉల్లంగుంట సాయిరాo(15వవార్డు)
రాంబాబు( 16వవార్డు)
కన్నా రాజకుమారి( 17వవార్డు)
బత్తుల నాగరాజు( 18వవార్డు)
అల్లూరి సువర్ణ కమల కుమారి(19వవార్డు)
మేరుగ ఎస్తేరు రాణి (20వవార్డు)
కరేటి శేషగిరిరావు (21వవార్డు)
యెల్లవుల ఓంప్రకాష్ ( 22వవార్డు)
దున్న రాంబాబు ( 23వవార్డు)
సైకం చిన్ని ( 24వవార్డు)
కర్రా రత్నాకర్ ( 25వవార్డు)
గుజ్జర్లమూడి అమూల్య ( 26వవార్డు)
షేక్ లాల్బి ( 27వవార్డు)
నన్నెపాముల నాగలక్ష్మి( 28వవార్డు)
షేక్ శివనందిని ( 29వవార్డు)
కెవి కృష్ణారెడ్డి ( 30వవార్డు)
బొలిశెట్టి లక్ష్మి నాగశ్రీ ( 31వవార్డు)
లోయ నాగరాజు ( 32వవార్డు)
షేక్ అబ్దుల్ ఖుద్దూష్ ( 33వవార్డు)
షేక్ తాజున్నీస్సా (34వవార్డు)
వీసం నాగలక్ష్మి (35వవార్డు)
కొలుసు శ్రీనివాసరావు ( 36వవార్డు) అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.