BREAKING
16వ వార్డులో టీడీపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలి భవాని మాత యూత్ అసోసియేషన్‌కు ఐదేళ్లుగా చేవెళ్ల మహి చేయూత.. కాసుల మహేందర్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపిన BMYA భారతీనగర్ డివిజన్‌లో ఘనంగా దసరా వేడుకలు ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి రాజరాజేశ్వరి దేవిక దర్శనమిచ్చిన గ్రామ దేవత శ్రీ పైడమ్మ అమ్మవారు శిక్షణ కార్యక్రమాలు 85వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి గెలుపునకు బొండా ఉమా ప్రచారం హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు. ఖమ్మంలో జమ్మిబండపై ప్రత్యక్షమైన స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ సత్తుపల్లిలో ఆధునిక వైద్య సేవలకు మరో ముందడుగు.. ‘శస్త్ర హాస్పిటల్’ ప్రారంభం*మంత్రి తుమ్మల ఎమ్మెల్యేమట్టా రాగమయి దయానంద్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం మండల పరిధి పుల్లపాడు MPTC అభ్యర్థిగా మురాల ఫణికుమార్ వైసీపీకి షాక్ - టీడీపీలో చేరిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ స్వగ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి దసరా వేడుకలు: కోట మైసమ్మ అమ్మవారికి, జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు శ్యామల బేకరీ ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సమక్షంలో వైసీపీలో చేరిక

వైసిపి నాయకులపై దాడి చేసిన వారిపై అటెం చర్యలు తీసుకోవాలి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

Select Suryaa Now
వైసిపి నాయకులపై దాడి చేసిన వారిపై అటెం చర్యలు తీసుకోవాలి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

పులివెందుల మేజర్ న్యూస్.
లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో వైసీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడి చేసి గాయపరిచారని ఆరోపిస్తూ కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్‌ అవినాష్‌రెడ్డి సోమవారం సాయంత్రం పులివెందుల రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ శాంతిలాల్‌కు ఫిర్యాదు చేశారు.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో, ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తున్న వైసీపీ నాయకులపై దాడి జరిగినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పట్ల గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు సూర్యనారాయణరెడ్డి, నిరంజన్‌రెడ్డిపై టీడీపీ నాయకులు ఓబుల్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి దాడి చేసినట్లు ఆరోపించారు.
దాడిలో గాయపడిన బాధితులతో కలిసి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐ శాంతిలాల్‌ను కోరారు.

పి. కృష్ణ పులివెందుల స్టాఫ్ రిపోర్టర్ కడప జిల్లా