వైకాపా నుంచి టీడీపీలోకి చేరికలు
పలమనేరు సూర్య మేజర్ న్యూస్ ;పలమనేరు మున్సిపల్ పరిధిలోని పలు కాలనీలకు చెందిన ఆర్.ఎస్. రఫీ, రాజ్‌కుమార్, డేవిడ్, అమీర్, రషీద్, శ్రీనివాసులు తదితరులు వైకాపాను వీడి టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే అమర్‌నాథరెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి కృష్ణమూర్తి గౌడ్ పాల్గొన్నారు.