BREAKING
వినాయక స్వామి కుంభాభిషేకం లో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్నాథ రెడ్డి ప్రజావాణికి రెవెన్యూ శాఖకు సంబంధించి ఒక దరఖాస్తు భీమన్న విగ్రహ ప్రతిష్ఠాపనకు ఎమ్మెల్యేకు ఆహ్వానం - రూ.51 వేల విరాళం అందజేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వైఎస్ఆర్సిపి లో 50 కుటుంబాలు చేరిక గ్రౌండ్ లెవెలింగ్ పనులు దాదాపు పూర్తి.. పలుమార్లు వాటరింగ్ చేయాలని కలెక్టర్ ఆదేశం ఉరేసుకుని యువకుని ఆత్మహత్య శ్రీ సిద్ధి టోంకిని హనుమాన్ 25వ మహా పాదయాత్రకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు దివ్యాంగులు, వృద్ధులకు ఉచిత సహాయక ఉపకరణాలు ది ఒడిస్సీలో రాబర్ట్ ప్యాటిన్సన్ నటనకు బెన్ అఫ్లెక్ ఫిదా.. ఆసక్తికర విశేషాలు పంచుకున్న మ్యాట్ డామన్! ప్రజావాణిలో క్రీడా ప్రాంగణం ఏర్పటు చేయాలని వినతి - గ్రామయువకులు ఎనిమిది సార్లు చేజారిన ఆస్కార్ కల ఎట్టకేలకు నెరవేరింది.. గ్లెన్ క్లోజ్, రిడ్లీ స్కాట్‌లకు గౌరవ ఆస్కార్ పురస్కారాలు! రాచానుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా బండ అంజి యాదవ్ నామినేషన్ గాలి బుడగతో నిర్మించిన వింత ఇంటిలో హాలీవుడ్ స్టార్ రాబర్ట్ డౌనీ జూనియర్ నివాసం! ఏకంగా ఒక గ్రామాన్నే కొనేసి విలాసవంతమైన రాజభవనంగా మార్చిన హాలీవుడ్ స్టార్ జానీ డెప్! ఎలిజబెత్ హోమ్స్ సంచలన డాక్యుమెంటరీ యూ క్యాన్ సీ ఎవ్రీథింగ్ భారత్‌లో విడుదలకు సిద్ధం!

వైఎస్ఆర్సిపి లో 50 కుటుంబాలు చేరిక

Select Suryaa Now
వైఎస్ఆర్సిపి లో 50 కుటుంబాలు చేరిక


మెలియాపుట్టి. నవంబర్ 16. మేజర్ న్యూస్.....
కొత్తూరు మండలం గుణభద్ర ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి చెందిన జనసేన నాయకులు, యువకులు సహా 50 కుటుంబాలు మంగళవారం వైఎస్సార్‌సీపీలో చేరాయి. పాతపట్నంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గొర్లె కృష్ణ, జవాపు సింహాచలం, మీసాల రమేష్, గొర్లె రామారావు, గేదెల రాజేష్, నిమ్మక నందు, బర్రి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
 

అనపాన నాగిరెడ్డి.... మెలియాపుట్టి.