BREAKING
రాజుపేట పాములేరు వంతెన వద్ద డైవర్షన్ రహదారి పనులకు శ్రీకారం స్వామి పుష్కరిణి: సర్వతీర్థాల సంగమం, సకల అభీష్టాల ప్రదాయిని శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం. లోక కళ్యాణమే లక్ష్యంగా మల్లేశ్వరునికి అభిషేకం పెద్దింటి అమ్మవారి సన్నిధిలో వరుణ్ యోగం శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జనాల చెవులలో పువ్వులు పెట్టొద్దు చెవిరెడ్డి. సిమెంట్ బెంచీలు బహుకరణ కోయ, గోండు వర్క్‌షాప్‌లో పాల్గొన్న తాటి పీఎం సూర్య షూర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ వెల్లడి ఎన్నికల వ్యవస్థను బ్రష్టు పట్టింది బిజెపి పాఠశాల, కళాశాల బస్సుల్లో రహదారి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి ఆర్టీఓ రంగనాయకులు రైతు బజార్ అక్రమ వసూళ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్ డిమాండ్ 4,563 మొబైల్ ఫోన్లను రికవరీ చేయగా, వాటి విలువ సుమారు రూ.11.40 కోట్లు. రికవరీ రికవరీ పంట పొలాలను పరిశీలించిన వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తల బృందం

వైభవంగా వరుణ యాగం... పాల్గొన్న - ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి ..

Select Suryaa Now
వైభవంగా వరుణ యాగం...  పాల్గొన్న - ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి ..

వైభవంగా వరుణ యాగం...

పాల్గొన్న - ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి ..

పెండ్లిమర్రి మేజర్ న్యూస్..

మండలంలోని పొలతల క్షేత్రం మహాశివుని సన్నిధిలో రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో త్రాగునీటి కరువు రాకుండా భూగర్భ జల మట్టాన్ని పెంచాలని ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ వరుణ యాగాలను చేపట్టిందని ఎమ్మెల్యే తెలిపారు... ఈ కార్యక్రమంలో పొలతల చైర్మన్ రాజారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కృష్ణ నాయక్  కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.