BREAKING
స్టార్‌బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నూతన చిత్రం 'సిద్ధు10' గ్రాండ్ లాంచ్.. సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో మరో క్రేజీ ప్రాజెక్ట్! నెల్లూరు క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ధికి రూ.10 లక్షల విరాళం తాగునీటి నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి 9వ మైలులో పోలీసుల మెరుపు దాడులు..! అరుదైన సందేశాత్మక చిత్రం 'జయంత్ అండ్ ది జింగో పెన్'.. ఘనంగా ప్రీ-రిలీజ్ వేడుక! చెక్‌పోస్ట్ బారియర్ లేకుండానే తనిఖీలు ఎలా? ప్రశ్నించిన విలేకరులకు బీట్ ఆఫీసర్ దురుసు సమాధానం! పంటల బీమాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి పొగమంచులో ప్రయాణం ప్రమాదకరం.. అప్రమత్తంగా ఉండాలి! అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోండి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం 12 మంది రైతులకు రూ.73 లక్షల ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి రేషన్ దుకాణదారులతో ఎమ్మార్వో సమీక్షా సమావేశం రాజ్‌తరుణ్ 'టార్టాయిస్' సినిమా నుంచి 'రంగు రంగు పిల్లరో' ఫోక్ సాంగ్ విడుదల.. అలరిస్తున్న పెంచల్ దాస్ గీతం! పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి. ​ముందర పొట్లమ్మ, గంగమ్మ తల్లుల కుంభాభిషేక ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ. జాతీయ దత్తత విధానం పై అవగాహన కార్యక్రమం

త్రైత సిద్ధాంత భగవద్గీత తో ఆధ్యాత్మిక వెలుగు

Select Suryaa Now
త్రైత సిద్ధాంత భగవద్గీత తో ఆధ్యాత్మిక వెలుగు

అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : దీపావళి పండుగ ను పురస్కరించుకుని *త్రైత సిద్ధాంతం ప్రబోధ సేవాసమితి ఇందూ జ్ఞాన వేదిక అనంతపురం కమిటీ సభ్యుల*   ఆధ్వర్యంలో  *అనంతపురం పట్టణం లోని కక్కలపల్లి గ్రామంలో*  ఇంటింటా త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారం చేయడం జరిగింది....

ఈ సందర్భంగా ఇందూ జ్ఞాన వేదిక సభ్యులు దీపావళి గురించి మాట్లాడుతూ *"గురువు తన జ్ఞానాగ్ని తో శిష్యుల తలలో జ్ఞాన జ్యోతి వెలిగించి యోగ మార్గంలో నడిపిస్తాడు అనుటకు గుర్తుగా దీపావళి రోజున ఇంట్లో దీపాలు వెలిగించాలని అలాగే శరీరం బయట అంతటా విశ్వాన్ని నడిపే పరమాత్మ శక్తి ఉంది అనేందుకు గుర్తింపు గా ఇంటి బయట కూడా దీపావళి రోజు దీపాలు వెలిగించాలని తెలిపారు..*. జ్ఞానదీపం తలలో వెలిగించిన గురువే మోక్ష దీపం తో మోక్షం నకు చేరుస్తాడు అని గ్రహించాలి...

కార్యక్రమం లో *త్రైతసిద్ధాంతం-ప్రబోధ సేవాసమితి ఇందూ జ్ఞాన వేదిక- అనంతపురం కమిటీ అధ్యక్షుడు, సభ్యులు మల్లికార్జున  నరేశ్ , చిట్టి బాబు, హరీశ్, లక్ష్మి దేవి, రాజు, నాగిరెడ్డి, నీలా వతి, నాగ మణి, చిరంజీవి, నాగేశ్వరి, నల్లప్ప, స్వర్ణ లత, ఇందిర, పాలాక్షి, రాజేశ్, వైష్ణవి లు పాల్గొన్నారు.

రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్