తూర్పునాయుపాలెం గ్రామం లోని పంచాయతీ కార్యాలయం నందు సర్పంచ్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన దామచర్ల విజయలక్ష్మి
కొండెపి, మేజర్‌న్యూస్ :
తూర్పునాయుపాలెం గ్రామం లోని పంచాయతీ కార్యాలయం నందు సర్పంచ్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన కొండపి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ దామచర్ల పూర్ణచంద్రరావు గారి సతీమణి శ్రీమతి దామచర్ల విజయలక్ష్మి గారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ దామచర్ల సత్య గారు, తూర్పునాయుడుపాలెం గ్రామ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొనడం జరిగింది.