BREAKING
వైకాపా నేత శివనాగిరెడ్డికి పితృవియోగం నిఫ్టీ 50 Q2 స్కోర్‌కార్డ్: 28 కంపెనీల జోరు, అదానీ స్టాక్స్ అదుర్స్! నవజాత శిశు సంరక్షణపై అవగాహనా సదస్సు: ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.ఎస్. రాజు అధ్యక్షతన కార్యక్రమం బ్రెక్సిట్‌తో యూకేకు లాభం కంటే నష్టమే ఎక్కువ: ఆండీ బర్న్‌హామ్! ప్రజావాణికి మూడు దరఖాస్తులు అనకాపల్లి జిల్లాలో గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల షెడ్యూల్ విడుదల భారత్‌కు చేరుకున్న ప్రిన్స్ విలియం దంపతులు: ప్రధాని మోదీతో భేటీ! సన్నీ డియోల్ సూర్య చిత్రానికి చిక్కులు.. విడుదల జనవరికి వాయిదా? అమెరికాలో నటుడు కాదంబరి కిరణ్ కుమార్తె కృతి సీమంతం వేడుక.. ఫొటోలు వైరల్! కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోని అధికారులు రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెద్ద కుమారుడు శశాంక్ నిశ్చితార్థం ఖరారు! బడ్జెట్ 2027: ఆర్థికవేత్తలతో నిర్మలా సీతారామన్ ప్రీ-బడ్జెట్ భేటీ! వీఎఫ్ఎక్స్ బాగోలేదని తిడుతున్నారు.. రెండు నెలల ముందే సినిమా పూర్తి చేయండి: నాగార్జున కీలక సూచన! నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీ... కోల్స్ ఆనందపురం గ్రామంలో విషాదం.. బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూత మానవత్వంతో కుటుంబాన్ని పరామర్శించిన టేకూరి నాగేశ్వరరావు

ప్రజావాణికి మూడు దరఖాస్తులు

Select Suryaa Now
ప్రజావాణికి మూడు దరఖాస్తులు

 

సూర్య, లక్షెట్టిపేట :  లక్షెట్టిపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మూడు దరఖాస్తులు అందినట్లు ఎంపీడీవో అనిల్ తెలిపారు. ఈ సందర్భంగా అందిన దరఖాస్తుల్లో మెప్మా టైలరింగ్ బిల్లుల చెల్లింపు, రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా తనకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరుతూ పాలకుర్తి అశోక్ దరఖాస్తు సమర్పించారు. అలాగే పట్టణంలోని తిలక్ నగర్‌లో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతూ తోగరు ప్రభాకర్ దరఖాస్తు అందజేశారు. ప్రజల నుంచి మొత్తం మూడు దరఖాస్తులు అందినట్లు ఎంపీడీవో అనిల్ వెల్లడించారు.  ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించినట్లు పేర్కొన్నారు.