BREAKING
నవజాత శిశు సంరక్షణపై అవగాహనా సదస్సు: ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.ఎస్. రాజు అధ్యక్షతన కార్యక్రమం బ్రెక్సిట్‌తో యూకేకు లాభం కంటే నష్టమే ఎక్కువ: ఆండీ బర్న్‌హామ్! ప్రజావాణికి మూడు దరఖాస్తులు అనకాపల్లి జిల్లాలో గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల షెడ్యూల్ విడుదల భారత్‌కు చేరుకున్న ప్రిన్స్ విలియం దంపతులు: ప్రధాని మోదీతో భేటీ! సన్నీ డియోల్ సూర్య చిత్రానికి చిక్కులు.. విడుదల జనవరికి వాయిదా? అమెరికాలో నటుడు కాదంబరి కిరణ్ కుమార్తె కృతి సీమంతం వేడుక.. ఫొటోలు వైరల్! కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోని అధికారులు రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెద్ద కుమారుడు శశాంక్ నిశ్చితార్థం ఖరారు! బడ్జెట్ 2027: ఆర్థికవేత్తలతో నిర్మలా సీతారామన్ ప్రీ-బడ్జెట్ భేటీ! వీఎఫ్ఎక్స్ బాగోలేదని తిడుతున్నారు.. రెండు నెలల ముందే సినిమా పూర్తి చేయండి: నాగార్జున కీలక సూచన! నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీ... కోల్స్ ఆనందపురం గ్రామంలో విషాదం.. బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూత మానవత్వంతో కుటుంబాన్ని పరామర్శించిన టేకూరి నాగేశ్వరరావు ఇంధన ధరల సెగ: 12.29 శాతానికి చేరిన టోకు ద్రవ్యోల్బణం! సంగీత ప్రయాణంలో పదిహేనేళ్లు.. అభిమానులకు అనిరుధ్ రవిచందర్ భావోద్వేగ పోస్ట్!

కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోని అధికారులు

Select Suryaa Now
కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోని అధికారులు

స్థానిక ఎన్నికల నామినేషన్ సమయంలో అభ్యర్థులకు ఏర్పాటు చేయాల్సిన సదుపాయాలపై కలెక్టర్ ఆదేశాలను సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఆదివారం కప్పట్రాళ్లలో సరైన సదుపాయాలు లేవని యంపీడిఓ జ్యోతిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.కానీ సోమవారం దేవనకొండ మండల ఫరిదిలోని గుండ్లకొండ గ్రామంలో ఎన్నికల నామినేషన్ వేసేందుకు వస్తున్న అభ్యర్థులకు అక్కడ కనీస వసతులు కనిపించడంలేదు.కేవలం ఒక్క సహాయ కేంద్రం మాత్రమే ఏర్పాటు చేశారు.ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి ని వివరణ అడగ్గా అందరూ భోజనాలకు వెళ్లారని తెలిపారు. అయితే సహాయ కేంద్రాలు కూడా భోజనాలకు వెల్తాయేమో..అధికారులకే తెలియాలి.