BREAKING
ఏఐ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి చిరంజీవి వినతి! కుప్పకూలిన వెండి ధర: రూ. 1.75 లక్షల దిగువకు పతనం! ఆది సాయికుమార్ 28వ చిత్రం అరుంధతి నక్షత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం! ఇంధన ధరల సెగ: 12.29 శాతానికి చేరిన టోకు ద్రవ్యోల్బణం! ఆకాశంలో ఓ తార ట్రైలర్ విడుదల.. గ్రామీణ అమ్మాయి కలకు అండగా దుల్కర్ సల్మాన్! ఐటీసీ షేర్ల జోరు: నవంబర్‌లో 11 శాతం ర్యాలీ! సొంత కస్టమర్ల నుంచే ఎన్విడియాకు పోటీ: జేపీ మోర్గాన్ హెచ్చరిక! తేజ సజ్జా నిశ్చితార్థ వేడుకకు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా హాజరు.. ప్రత్యేక శుభాకాంక్షలు! గత ఏడాది గణాంకాల్లో కేన్స్ టెక్నాలజీ మార్పులు: ఇన్వెస్టర్లకు కీలక అప్‌డేట్! టీడీపీలోకి 30 కుటుంబాలు Q2 ఫలితాల ఎఫెక్ట్: ఐషర్, ఆయిల్ ఇండియా షేర్లపై పీఎల్ క్యాపిటల్ కొత్త టార్గెట్ ధరలు! మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు ఎపి కాంగ్రెస్ ఇంచార్జి పీవీ మోహన్ అభినందనలు ఏబీబీ ఇండియా షేరుకు బూస్ట్: రేటింగ్, టార్గెట్ ధర పెంచిన మోతీలాల్ ఓస్వాల్! పెన్షన్ల మంజూరుపై కాంగ్రెస్ శ్రేణుల హర్షం ఇండో కౌంట్ షేర్లకు 'బై' రేటింగ్: 31% అప్‌సైడ్ అంచనా వేసిన డోలట్ క్యాపిటల్!

టీడీపీలోకి 30 కుటుంబాలు

Select Suryaa Now
టీడీపీలోకి 30 కుటుంబాలు


మెలియాపుట్టి. నవంబర్ 16. మేజర్ న్యూస్...
మెలియాపుట్టి మండలం పరుశురాంపురం పంచాయతీ హీరాపురం గ్రామానికి చెందిన 30 కుటుంబాలు వైసీపీని వీడి మంగళవారం టీడీపీలో చేరాయి. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి స్వాగతం పలికి, పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 

అనపాన నాగిరెడ్డి... మెలియాపుట్టి..