BREAKING
ఏఐ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి చిరంజీవి వినతి! కుప్పకూలిన వెండి ధర: రూ. 1.75 లక్షల దిగువకు పతనం! ఆది సాయికుమార్ 28వ చిత్రం అరుంధతి నక్షత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం! ఇంధన ధరల సెగ: 12.29 శాతానికి చేరిన టోకు ద్రవ్యోల్బణం! ఆకాశంలో ఓ తార ట్రైలర్ విడుదల.. గ్రామీణ అమ్మాయి కలకు అండగా దుల్కర్ సల్మాన్! ఐటీసీ షేర్ల జోరు: నవంబర్‌లో 11 శాతం ర్యాలీ! సొంత కస్టమర్ల నుంచే ఎన్విడియాకు పోటీ: జేపీ మోర్గాన్ హెచ్చరిక! తేజ సజ్జా నిశ్చితార్థ వేడుకకు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా హాజరు.. ప్రత్యేక శుభాకాంక్షలు! గత ఏడాది గణాంకాల్లో కేన్స్ టెక్నాలజీ మార్పులు: ఇన్వెస్టర్లకు కీలక అప్‌డేట్! టీడీపీలోకి 30 కుటుంబాలు Q2 ఫలితాల ఎఫెక్ట్: ఐషర్, ఆయిల్ ఇండియా షేర్లపై పీఎల్ క్యాపిటల్ కొత్త టార్గెట్ ధరలు! మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు ఎపి కాంగ్రెస్ ఇంచార్జి పీవీ మోహన్ అభినందనలు ఏబీబీ ఇండియా షేరుకు బూస్ట్: రేటింగ్, టార్గెట్ ధర పెంచిన మోతీలాల్ ఓస్వాల్! పెన్షన్ల మంజూరుపై కాంగ్రెస్ శ్రేణుల హర్షం ఇండో కౌంట్ షేర్లకు 'బై' రేటింగ్: 31% అప్‌సైడ్ అంచనా వేసిన డోలట్ క్యాపిటల్!

మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు ఎపి కాంగ్రెస్ ఇంచార్జి పీవీ మోహన్ అభినందనలు

Select Suryaa Now
మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు ఎపి కాంగ్రెస్ ఇంచార్జి పీవీ మోహన్ అభినందనలు

మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు ఎపి కాంగ్రెస్ ఇంచార్జి పీవీ మోహన్ అభినందనలు

చీరాలలో ఏపీ కాంగ్రెస్ ఇంచార్జి పీవీ మోహన్ సోమవారం పర్యటించారు. పందిళ్లపల్లిలోని మాజీ ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆమంచి కృష్ణమోహన్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆమంచి చేస్తున్న కృషిని పీవీ మోహన్ ప్రశంసించారు. ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులను అభినందించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.