BREAKING
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ.. కల్లమల్లలో లాఠీఛార్జ్ తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ధర్నా న్యూయార్క్‌లో రోడ్డు ప్రమాదం: నల్గొండ జిల్లా యువకుడి దుర్మరణం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నియంత్రణలో వికారాబాద్ జిల్లాకు జాతీయ గుర్తింపు తొలి టెస్టులో భారత్ జోరు 2022 వ్యయ బిల్లు ఆమోదంపై కోర్టు తీర్పు గాంధీ భవన్‌లో రక్తదానం చేసిన ఫిషరీస్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ వాహన మరమ్మతుల చట్టంపై న్యూజెర్సీపై దావా అమెరికా స్కూల్ డిస్ట్రిక్ట్‌లతో యూట్యూబ్ భారీ పరిష్కారానికి చేరువ? యూనియన్ పసిఫిక్ ఇంజినీర్ల యూనియన్‌కు భారీ పరిహారం గాంధీ భవన్‌లో రక్తదానం చేసిన ప్రశాంత్ మాజీ సీఈవో కత్పాడియా సేవలకు ఇండస్ఇండ్ బ్యాంక్ ముగింపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తాం _ఓ ఎస్ డి ప్రియదర్శిని

తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ధర్నా

Select Suryaa Now
తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ధర్నా

తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ధర్నా

చంద్రగిరి నియోజకవర్గంలో నేడు అన్యాయం రాజ్యమేలుతుందని  స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సుమారు 1500 మంది అభ్యర్థుల నామినేషన్  వేయగా అందులో  దాదాపు 75% నామినేషన్లు తిరస్కరించారు, ఆర్ ఓ లు మనసాక్షి లేకుండా నామినేషన్లు తిరస్కరిస్తున్నారని శనివారం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ ఛాంబర్ ముందు ధర్నా దిగారు,   దీనిపై ఎలక్షన్ కమిషన్ కి పిర్యాదు చేస్తున్నామని తదుపరి హైకోర్టు వెళ్తామని చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉద్ఘాటిచ్చారు  

Raaju బ్యూరో, తిరుపతి జిల్లా