BREAKING
తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ధర్నా న్యూయార్క్‌లో రోడ్డు ప్రమాదం: నల్గొండ జిల్లా యువకుడి దుర్మరణం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నియంత్రణలో వికారాబాద్ జిల్లాకు జాతీయ గుర్తింపు తొలి టెస్టులో భారత్ జోరు 2022 వ్యయ బిల్లు ఆమోదంపై కోర్టు తీర్పు గాంధీ భవన్‌లో రక్తదానం చేసిన ఫిషరీస్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ వాహన మరమ్మతుల చట్టంపై న్యూజెర్సీపై దావా అమెరికా స్కూల్ డిస్ట్రిక్ట్‌లతో యూట్యూబ్ భారీ పరిష్కారానికి చేరువ? యూనియన్ పసిఫిక్ ఇంజినీర్ల యూనియన్‌కు భారీ పరిహారం గాంధీ భవన్‌లో రక్తదానం చేసిన ప్రశాంత్ మాజీ సీఈవో కత్పాడియా సేవలకు ఇండస్ఇండ్ బ్యాంక్ ముగింపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తాం _ఓ ఎస్ డి ప్రియదర్శిని ఖాతాల తొలగింపు వివాదంపై భారత్‌లోని మెటా కార్యాలయాల వద్ద విపక్షాల నిరసనలు ముత్యాలపేటలో సత్యనారాయణ స్వామి వ్రతం

కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తాం _ఓ ఎస్ డి ప్రియదర్శిని

Select Suryaa Now
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తాం _ఓ ఎస్ డి ప్రియదర్శిని

సూర్య, నంద్యాల బ్యూరో:నంద్యాల జిల్లా కేంద్రంలో ఎన్నికల కవరేజీలో భాగంగా డిపిఆర్ఓ శాఖ కొన్ని పత్రికలకు ఎలక్షన్ పాసులు మంజూరు చేయలేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పాత్రికేయుల సమస్యను పరిష్కరిస్తామని ఓఎస్డి ప్రియదర్శిని పేర్కొన్నారు ఈ సందర్భంగా పవన్ ,అబ్దుల్ మాలిక్ మాట్లాడుతూ  ఎన్నికల కవరేజీలో డిపిఆర్ఓ శాఖ సిబ్బంది కొన్ని పత్రికలకు ఎలక్షన్ పాసులు ఇవ్వనందున పోలింగ్ బూతులలో పోలీసుల నుండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు చాలా జిల్లాలలో అన్ని పత్రికలకు ఎలక్షన్ పాసులు మంజూరు చేశారు కావున జిల్లా కలెక్టర్ డిపిఆర్ఓ శాఖకు ఆదేశాలు ఇచ్చి మాకు ఎలక్షన్ పాసులు మంజూరు చేస్తారని మా సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో బొజ్జ నాగేంద్ర, మస్తాన్, మహేష్ యాదవ్, ఎస్ఎండి రఫీ ,నాగేంద్ర ఇక్బాల్ , శీను, జై భరత్ రెడ్డి ,L.నాగరాజు, పవన్,ఎలిజబెత్ రాణి , దాస్, మజీద్,తదితరులు పాల్గొన్నారు.
మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*