BREAKING
తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ధర్నా న్యూయార్క్‌లో రోడ్డు ప్రమాదం: నల్గొండ జిల్లా యువకుడి దుర్మరణం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నియంత్రణలో వికారాబాద్ జిల్లాకు జాతీయ గుర్తింపు తొలి టెస్టులో భారత్ జోరు 2022 వ్యయ బిల్లు ఆమోదంపై కోర్టు తీర్పు గాంధీ భవన్‌లో రక్తదానం చేసిన ఫిషరీస్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ వాహన మరమ్మతుల చట్టంపై న్యూజెర్సీపై దావా అమెరికా స్కూల్ డిస్ట్రిక్ట్‌లతో యూట్యూబ్ భారీ పరిష్కారానికి చేరువ? యూనియన్ పసిఫిక్ ఇంజినీర్ల యూనియన్‌కు భారీ పరిహారం గాంధీ భవన్‌లో రక్తదానం చేసిన ప్రశాంత్ మాజీ సీఈవో కత్పాడియా సేవలకు ఇండస్ఇండ్ బ్యాంక్ ముగింపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తాం _ఓ ఎస్ డి ప్రియదర్శిని ఖాతాల తొలగింపు వివాదంపై భారత్‌లోని మెటా కార్యాలయాల వద్ద విపక్షాల నిరసనలు ముత్యాలపేటలో సత్యనారాయణ స్వామి వ్రతం

గాంధీ భవన్‌లో రక్తదానం చేసిన ప్రశాంత్

Select Suryaa Now
గాంధీ భవన్‌లో రక్తదానం చేసిన ప్రశాంత్

సూర్య తంగళ్ళపల్లి..వరల్డ్ ఫిషరీస్ డే సందర్భంగా హైదరాబాద్ గాంధీ భవన్‌లో ఫిషర్‌మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో తంగళ్ళపల్లి మండల ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ ఫిషరీస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నమనేని ప్రశాంత్ పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నిర్వాహకులు ప్రశాంత్‌కు ప్రశంసా పత్రం అందజేశారు.