BREAKING
నేదునూరులో పెళ్లి బృందం వ్యాన్ బోల్తా30 మందికి గాయాలు.. పెదపుల్లేరు జనసేన ఎంపీటీసీ అభ్యర్థిగా పాటూరి మోహన్ ఉప్పలగుప్తం జనసేన జడ్పీటీసీ అభ్యర్థిగా ఆకుల లక్ష్మీ నరసాయమ్మ నామినేషన్.. వైసీపీ నుండి జనసేన లోనికి భారీగా చేరికలు వట్లూరు ఎంపిటిసి అభ్యర్థిగా అంబేద్కర్ నామినేషన్ అంబాజీపేట మండలంలో రెండో రోజు 46 నామినేషన్లు దాఖలు రెండో రోజు 36 నామినేషన్లు దాఖలు రాకేష్ వర్మ ‘మాయ లేడీ’ సినిమా విడుదల తేదీ ఖరారు.. నవంబర్ 13న థియేటర్లలో సందడి పాడి రైతులకు తక్కువ ధరకు పశుదాణా.. నెలకు 300 టన్నుల సరఫరాకు కలెక్టర్ కసరత్తు. ఎంపీటీసీ వైయస్సార్సీపి అభ్యర్థిగా పోటీ చేయనున్న ధూళిపూడి కృష్ణవేణి 30వ వార్డులో అభ్యర్థి పద్మజకు మద్దతుగా నల్లా శ్రీధర్ ప్రచారం. అభాగ్యురాలైన నిండు గర్భిణీకి ఆసరాగా నిలిచిన ఏలూరు జిల్లా 'శక్తి' టీమ్ ఆసియా పారా క్రీడల్లో భారత అథ్లెట్ల అపూర్వ విజయం.. ఒకే రోజు ఏకంగా 27 పతకాల పంట కొమరం భీమ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి.. స్థానిక సంస్థల ఎన్నికల గెలుపే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం : కూసంపూడి రామకృష్ణరాజు

తెలుగుదేశంలో చేరిన వైసిపి యువ నాయకుడు - బల్లవోలు వైసిపికి జలక్‌

Select Suryaa Now
తెలుగుదేశంలో చేరిన వైసిపి యువ నాయకుడు - బల్లవోలు వైసిపికి జలక్‌

చిల్లకూరు, మేజర్‌న్యూస్‌ :  చిల్లకూరు మండలంలో ఎన్నికల వేళ వైసిపికి బిగ్‌ షాక్‌ తగిలింది. బుధవారం ఉదయం వైసిపి యువ నాయకుడు బల్లవోలులో పార్టీకి వెన్నుముఖగా ఉన్న దువ్వూరు చెంచుకిరణ్‌రెడ్డి ఎంఎల్‌ఏ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. తీరప్రాంతంలోని బల్లవోలుతోపాటు వేళ్లపాళెం, తూర్పుకనుపూరు తదితర గ్రామల్లో వైసిపికి మంచి పట్టు ఉన్న నాయకుడుగా ఎదిగారు. గత కొద్ది కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న చెంచుకిరణ్‌రెడ్డి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభఙవృద్ధి, సంక్షేమం పట్ల సంతృప్తి వ్యాక్తం చేస్తూ అభఙవృద్ధఙలో తాను భాగం అయ్యేందుకు ఎంఎల్‌ఏ ఆహ్వానం మేరకు తెలుగుదేశంలో చేరుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే చు్కానిలేని నావలా మారిన వైసిపి కిరణ్‌రెడ్డి దూరమవడం ఆయా గ్రామాల్లో పెద్ద షాక్‌గా పరిణమిస్తుంది. దీనికితోడు మంగళవారం రా్తరి తూర్పుకనుపూరు గ్రామానికి చెందిన మర్రి సుబ్బయ్య ఆద్వర్యంలో దాదాపు 100 మంది కార్యకర్తలుతెలుగదేశం పార్టీలో చేరారు. దీంతో వైసిపి కొన్నొ గ్రామాల్లో ఉనికి కోల్పోయే ప్రమాదం నెలకొంది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దు్వూరు రాజశేఖర్‌రెడ్డి, బల్లవోలు తెలుగుదేశం నాయకుడు చాకర యశ్వంత్‌ తదితరులు ఉన్నారు.