BREAKING
దసరా ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట బందోబస్తు మెట్లకుంట దుర్గామాత ఉత్సవాల్లో పోలీసుల సేవలకు సలాం.. ఏఎస్ఐ జైపాల్ రెడ్డికి ఘన సన్మానం పశ్చిమ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేత వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ మైనార్టీలతో ఆత్మీయ సమావేశం హిందూపురంలో 50 మంది వైసీపీ నుండి టిడిపిలోకి చేరిక సలాం పోలీస్... - పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం - ఏ ఆపద వచ్చినా మొదట ఆశ్రయించేది పోలీసులనే - సంచలనం సృష్టించిన ఎస్పీ పరదేశి నాయుడు పై మావోల దాడి - అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం మెట్లకుంటలో వైభవంగా దుర్గామాత నిమజ్జన మహోత్సవం.. రూ.51 వేలకు లడ్డూ, రూ.30 వేలకు అమ్మవారి చీర వేలం సంగారెడ్డిలో దసరా వేడుకలకు భారీ ఏర్పాట్లు సిద్దిపేటకు యూనివర్సిటీనే నెక్స్ట్ టార్గెట్..! 16వ వార్డులో టీడీపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలి భవాని మాత యూత్ అసోసియేషన్‌కు ఐదేళ్లుగా చేవెళ్ల మహి చేయూత.. కాసుల మహేందర్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపిన BMYA భారతీనగర్ డివిజన్‌లో ఘనంగా దసరా వేడుకలు ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి రాజరాజేశ్వరి దేవిక దర్శనమిచ్చిన గ్రామ దేవత శ్రీ పైడమ్మ అమ్మవారు శిక్షణ కార్యక్రమాలు

తెలుగుదేశం పార్టీలో చేరిన రామప్రసాద్

Select Suryaa Now
తెలుగుదేశం పార్టీలో చేరిన  రామప్రసాద్

భట్టిప్రోలు, మేజర్ న్యూస్: మండల కేంద్రమైన భట్టిప్రోలు గ్రామానికి చెందిన తాజా మాజీ గ్రామ ఉప సర్పంచ్ బూర్లె రామ ప్రసాదు సోమవారం తెలుగుదేశం పార్టీ లో చేరారు. రాష్ట్ర మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు సమక్షంలో రామప్రసాదు పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే పార్టీలోనికి  ఆహ్వానించారు. గత ఐదు సంవత్సరాలు పంచాయితీ ఉపసర్పంచిగా పనిచేసి గ్రామాభివృద్ధికి పాటుపడిన రామప్రసాద్ తెలుగుదేశం పార్టీ కూటమి పాలన వైపు  ఆకర్షితుడై పార్టీలో చేరుతున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. గతంలో రామ ప్రసాదు 1982 నుండి పార్టీలో అంకితభావంతో పనిచేశారు. ఈయన పార్టీలో రాకతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవు తున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందమూరి తారకరామారావు అభిమానిగా పార్టీలో చేరి ఆనాటి నుండి పార్టీకి అంకితభావంతో కృషి చేశానని రానున్న రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలతో కలసి పార్టీకి అంకితభావంతో పని చేస్తానని తెలిపారు.