BREAKING
ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బుడ్డా మొజాంబిక్‌కు చైనా ఆర్థిక ఊరట.. రుణ చెల్లింపుల పునర్వ్యవస్థీకరణకు కీలక ఒప్పందం స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. రెండు హై-స్పీడ్ రైళ్లు ఢీకొనడంతో భారీగా ప్రాణనష్టం దర్శి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో టాస్క్ ఫోర్స్, పోలీసులు దాడులు తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు అమెజాన్ డివైసెస్ విభాగంలో మరోసారి ఉద్యోగాల కోత జర్నలిస్టులపై వేధింపుల కేసు..బ్రిటన్ మితవాద కార్యకర్త టామీ రాబిసన్‌కు దోషిగా కోర్టు తీర్పు రేమండ్ లైఫ్‌స్టైల్ త్రైమాసిక ఫలితాల్లో పడిపోయిన లాభాలు మాల్తుమ్మెద చెన్నకేశ్వర ఆలయం గుట్టపై చిరుత పులి సంచారం క‌ల‌క‌లం. త్రైమాసిక ఫలితాల్లో అంచనాలను తలకిందులు చేసిన బీఎన్‌పీ పరిబాస్ అప్పుల ఊబిలో రైతులు ఆదుకునే వారేలేరా.. హీరో మోటోకార్ప్ త్రైమాసిక ఫలితాల్లో నిరాశ తప్పుడు ధ్రువపత్రంతో భూమి విరాసత్‌.. కేసు నమోదు తర్వాతి తరపు యుద్ధ విమాన ప్రాజెక్ట్‌పై జర్మనీ పునరాలోచన ఆస్ట్రేలియాకు తాండూరు కందుల తొలి ఎగుమతి.. అంతర్జాతీయ మార్కెట్‌లో తెలంగాణకు గుర్తింపు

టీడీపీలోకి నాగిరెడ్డిపల్లె గ్రామ నాయకులు

Select Suryaa Now
టీడీపీలోకి నాగిరెడ్డిపల్లె గ్రామ నాయకులు

మాగుంట శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో టీడీపీ పార్టీలో చేరిక 

గిద్దలూరు మేజర్ న్యూస్  పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొమరోలు మండలం నాగిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన పందనబోయిన భూపాల్ గారి ఆధ్వర్యంలో పలువురు నాయకులు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు, నియోజకవర్గం లో జరుగుతున్న అభివృద్ధి కి ఆకర్షితులై వైసీపీ పార్టీ ని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి , గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

పార్టీలో చేరిన వారిలో బోల్లేవుల నడిపి సుబ్బారెడ్డి, బోల్లేవుల సుబ్బారెడ్డి, మేకల నడిపి ఆవులయ్య, మేకల వీరయ్య, మేకల భూపాల్, బైళ్ల చంద్రపాల్ తదితర నాయకులు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో కొమరోలు మండల ప్రముఖులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.