BREAKING
యెమెన్ హూతీ రెబెల్స్‌పై ఒత్తిడి పెంచాలని ఫ్రాన్స్ నిర్ణయం వై.సి.పి నుండి టి.డి.పి లో చేరిన కుటుంబాలు వరిలో సంభవించే తెగుళ్లపట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి--ఏవో బ్రహ్మ రెడ్డి రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి....... ఓఆర్ఎస్‌ అనుకుని ఎలుకల మందు తాగి వృద్ధురాలు మృతి నికోలస్ ప్యుచ్‌కు కాగ్నిటివ్ పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశం -డిజిటల్ నైపుణ్యాలతో స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి -ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం.ప్రవీణ నీరు, విద్యుత్ను పొదుపుగా వాడండి.. వృధాను అరికట్టండి.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణే లక్ష్యం నామినేషన్ కేంద్రాలు, ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ అంకితా సురానా విద్యార్థినులు తమ సమస్యలను రహస్యంగా తెలియజేసేందుకు ప్రతి పాఠశాలలో మరియు కళాశాలలో షీ బాక్సుల ఏర్పాటు ఎస్సై చైతన్య కిరణ్ మెగాస్పీడ్ సంస్థపై ఆంక్షలకు ఎప్పట్నుంచో ట్రెజరీ అనుకూలం ఘనంగా కలిశెట్ల రెడ్డి గణేష్,యామినిల వివాహ వేడుక : హాజరైన ప్రముఖులు,గ్రీన్ హార్ట్ సొసైటీ సభ్యులు ఇసుక ట్రాక్టర్ల ఆగడాలకు అడ్డుకట్ట ఏదీ? పట్టణ రహదారులపై యథేచ్ఛగా ఇసుక రవాణా.. కవర్లు లేకుండా అతివేగం వాహనదారుల కళ్లలో ఇసుక.. ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్న ట్రాక్టర్లు – అధికారులు స్పందించరా? చేర్యాలలో డయాగ్నస్టిక్ ల్యాబ్ ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా సంఘం కే గ్రామంలో ఏళ్ల నాటి డ్రైనేజీ సమస్యకు మోక్షం

టైక్వాండో పోటీల్లో టౌన్ కళాశాల విద్యార్థుల ప్రతిభ*

Select Suryaa Now
టైక్వాండో పోటీల్లో టౌన్ కళాశాల విద్యార్థుల ప్రతిభ*

 

*కర్నూలు:* పిఠాపురంలో జరిగిన ఎస్జీఎఫ్ అండర్-19 టైక్వాండో పోటీల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల (టౌన్) విద్యార్థులు ప్రతిభ చాటారు.

అండర్-63లో టీఎం హరిప్రియ, బీ పవన్ వెంకట సాయి ద్వితీయ స్థానం, అండర్-48లో బీ శ్యాంసుందర్, అండర్-59లో కే వెంకట శివరాం తృతీయ స్థానం సాధించారని ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. అండర్-49లో ఎన్.ఎస్. కవిత పాల్గొన్నారు.

విజేతలను కోచ్ సతీష్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ నరసప్ప, అధ్యాపకులు అభినందించారు.