స్వర్ణ,డా. ప్రవీణ్ కుమార్ వివాహ రెసెప్షన్ కు హాజరైన పారిశ్రామిక వేత్త శిద్దా సుధీర్ కుమార్
చీమకుర్తి, మేజర్‌న్యూస్ :
చీమకుర్తి ముత్యాల రమణయ్య కల్యాణ మండపంలో పాడిబండ్ల గంగయ్య,శారద దంపతుల కుమార్తె స్వర్ణ,డా. ప్రవీణ్ కుమార్ వివాహ రెసెప్షన్ కు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన పారిశ్రామిక వేత్త శ్రీ శిద్దా సుధీర్ కుమార్ గారు.మరియు చీమకుర్తి మునిసిపల్ చైర్మన్ శ్రీ శిద్దా సుధాకర్.