BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

స్థానిక సంస్థలు ఎన్నికల వేల ముమ్మరంగా వాహన తనిఖీలు

Select Suryaa Now
స్థానిక సంస్థలు ఎన్నికల వేల ముమ్మరంగా వాహన తనిఖీలు

గుర్ల, సూర్య: స్థానిక సంస్థలు ఎన్నికల నేపద్యం లో ఎన్నిక నిబంధనలు మేరకు గుర్ల ఎస్ ఐ నారాయణ రావు తమ సిబ్బంది తో ముమ్మరంగా వాహన తనిఖీలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయనగరం పాలకొండ రహదారిపై వాహనాలు ఆపి తనిఖీలు చేపడుతున్నారు. ఎన్నికలు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నిబంధన విరుద్ధంగా వాహనదారులు నగదు,అక్రమ మద్యం తరలింపు పై విస్తృత తనిఖీలు నిర్వహించారు.ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్‌ఐ  కోరారు. అలాగే రాత్రివేళ గ్రామాల్లో గస్తీ  నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అంతేకాకుండా సమస్యాత్మక గ్రామాల్లో ప్రతిరోజు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ప్రశాంత ఎన్నికల జరిగే విధంగా ప్రజలంతా సహకరించాలని సూచించారు.ఇందులో భాగంగానే వాహన తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలలో ఉన్నందున అక్రమ మద్యం, అక్రమ నగదు తరలింపు పై పోలీస్ నిగుంటుందని ఆయన తెలిపారు. ఈ తనిఖీలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.