BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

స్థానిక సంస్థల ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి

Select Suryaa Now
స్థానిక సంస్థల ఎన్నికలు సమర్థవంతంగా  నిర్వహించాలి

ఆత్రేయపురం మేజర్ న్యూస్ మండలంలోని స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా , నిష్పక్షపాతంగా నిర్వహించాలని మండల రిటర్నింగ్ అధికారి వీఆర్ రుద్ర ఎంపీడీవో పి వీ ఆర్ కె రాజు తాసిల్దార్ శ్రీరామచంద్రమూర్తి లు అధికారులకు సూచించారు. సోమవారం  మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని  ఓటర్లు ఎటువంటి ఇబ్బందులు పడకుండా పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు. ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధులు సులభంగా ఓటు హక్కును వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులు ఏర్పాటు చేయాలని, వారికి అవసరమైన సహకారం అందించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా సంబంధిత శాఖల అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు