BREAKING
*యాసంగి సాగులో పంటల మార్పిడికి రైతులు సహకరించాలి – రైతువారీ వివరాలను క్రాప్ డేటా పోర్టల్‌లో నమోదు చేయించుకోవాలి ఏఓ సతీష్ భీమవరం మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా డాక్టర్ చుండూరి మల్లేశ్వరి చైర్మన్ అభ్యర్థిత్వంపై పలువురి పేర్లు ప్రచారంలోకి.. చివరకు వైద్యురాలికి జనసేన అధిష్టానం అవకాశం కవిత్వం రాయడం ఓ తపస్సు ,అమరావతి సాహితీ మిత్రులు సభలో డా. రావి రంగారావు న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా చరిత్ర.. ఒకే పర్యటనలో వన్డే, టీ20 సిరీస్‌లు కైవసం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో " పుస్తక ప్రదర్శన " కీసరలో అమోర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం.. 300 మందికి పైగా వైద్య పరీక్షలు సేవ సమాజానికి స్ఫూర్తి...! -విశిష్ట సేవలందించిన వారికి సూర్యచంద్ర ఫౌండేషన్ పురస్కారాలు -అంకితభావంతో పనిచేసే వారికి గుర్తింపునివ్వడం అభినందనీయం : విసి ఉమ ఘనంగా పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ వార్షికోత్సవం పుస్తక పఠనంతోనే విజ్ఞానం వికాసం - గ్రంథాలయ అధికారి రాకేష్ అరంగేట్ర టెస్టు తొలి బంతికే అవుట్.. మహ్ఫిజుల్ ఇస్లామ్‌కు చేదు అనుభవం, రబాడ అరుదైన రికార్డు శ్రీకాళహస్తి పురపాలక సంఘం వైయస్సార్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా జ్ఞానాంబ గారి మధు రెడ్డి జనసేనలో కష్టపడిన కార్యకర్తకు గుర్తింపు కరువేనా? వలస కమలాదేవి మంచికి మారుపేరు వారిసేవలను గుర్తిస్తూ ఘనమైన నివాళులర్పించిన కూరెళ్ళ గ్రామ సర్పంచ్ బండారు లక్ష్మి బాలరాజు గ్రామ ప్రజలు న్యూజిలాండ్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా నేడే రామాలయంలో కార్తీక్ సోమవారాల వ్రతం

సంగం మసీదు సెంటర్‌లో పోలీసుల కార్డన్ సెర్చ్

Select Suryaa Now
సంగం మసీదు సెంటర్‌లో పోలీసుల కార్డన్ సెర్చ్

సంగం, మేజర్ న్యూస్  :   ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా సంగం మసీదు సెంటర్‌లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సంగం సీఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ కార్డన్ సెర్చ్‌లో సంగం ఎస్సై భోజ్యా నాయక్, ఏఎస్‌పేట ఎస్సై జిలానీ, చేజర్ల ఎస్సై అయ్యప్పతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనాలకు సంబంధించిన రికార్డులు, ధ్రువపత్రాలను తనిఖీ చేసి, సరైన పత్రాలు లేని వాహనాల వివరాలను నమోదు చేశారు.  ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. గ్రామాలు, పట్టణాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా వ్యవహరించినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు చట్టాలను గౌరవిస్తూ పోలీసులకు సహకరించాలని సూచించారు.   ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రత కల్పించడం, నేరాలను ముందుగానే అరికట్టడం, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని పోలీసులు స్పష్టం చేశారు.