సినిమా ప్రారభోత్సవంలో ఎమ్మెల్యే ఆనందరావు..
అమలాపురం మేజర్ న్యూస్: పట్టణం, కిమ్స్ మెడికల్ కళాశాల ఇండోర్ ఆవరణలో, ఎంటర్టైన్మెంట్ మూవీస్ నూతన సినిమా క్యాంపస్ స్టోరీస్ ప్రారభోత్సవం లో పాల్గొన్న, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి శ్రీ మెట్ల రవణబాబు అనంతరం చిత్ర యూనిట్ సభ్యులకు అభినందనలు తెలియజేసినారు ప్రారంభోత్సవంలో బిజెపి జిల్లా ఇంఛార్జి యాళ్ళ దొరబాబు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు, టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, 28వ. వార్డ్ కౌన్సిలర్ బిజెపి సీనియర్ నాయకులు మోకా వెంకట సుబ్బారావు, బిజెపి సీనియర్ నాయకులు మానేపల్లి అయ్యజీ వేమ, బిజెపి జిల్లా అధ్యక్షులు అడబాల సత్య నారాయణ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోనం సత్య వర ప్రసాద్, మున్సిపల్ కౌన్సిలర్ జంగా అబ్బయి వెంకన్న, మాజీ కౌన్సిలర్ బొర్రా వెంకటేశ్వరరావు, శ్రీ సుబ్బాలమ్మ దేవస్థానం అభివృద్ధి కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి పుల్లయ్య నాయుడు, శ్రీను గంధం, నల్లా చిట్టిబాబు, నల్లా పవన్ కుమార్ తదితరులు ఉన్నారు